Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
Reading Time: < 1 minuteDrishyam 3 OTT Partner: భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత విజయవంతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ మూడో భాగంపై అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.…