July 12, 2026

ఫిల్మ్ నగర్లో BMW కారు బీభత్సం.. డివైడర్ను ఢీకొట్టడంతో ముందు టైర్ బ్లాస్ట్

ఫిల్మ్ నగర్లో BMW కారు బీభత్సం.. డివైడర్ను ఢీకొట్టడంతో ముందు టైర్ బ్లాస్ట్
Reading Time: < 1 minute

ఫిల్మ్ నగర్లో BMW కారు బీభత్సం.. డివైడర్ను ఢీకొట్టడంతో ముందు టైర్ బ్లాస్ట్

Caption of Image.

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో బీయండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. సోమవారం (మార్చి 16) ఉదయం కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడమే కాకుండా.. డివైడర్ పైకి ఎక్కడంతో.. ముందు టైర్ బ్లాస్ట్ అయిపోయింది. 

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారు ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వడం తో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.  యువకుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.