Reading Time: 2 minutes
Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. ఆశ్చర్యపోతున్న బులియన్‌ మార్కెట్‌ నిపుణులు!

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారిగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. గత రెండు రోజులుగా ధరలు పతనమవుతున్నాయి. భారీ స్థాయిలో తగ్గింపు ఉంటుంది. అయితే తాజాగా మార్చి 13వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయంగా తులం బంగారం ధర రూ.1,62,210 వద్ద కొనసాగుతుండగా, వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,690 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,690 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,360 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,840 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,690 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,300 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,690 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,690 వద్ద కొనసాగుతోంది.
  7. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,690 వద్ద కొనసాగుతోంది.
  8. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,690 వద్ద కొనసాగుతోంది.
  9. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,89,900 ఉండగా, ఇతర నగరాల్లో ఇంకా తక్కువగా ఉంది. రూ.2,79,900 మాత్రమే ఉంది.

యుద్ధం జరుగుతున్నప్పుడు సాధారణంగా బంగారం ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకొని చమురు ఉత్పత్తి దేశాలైన గల్ఫ్ రాజ్యాలన్నింటినీ యుద్ధ మేఘాలు కమ్మేసినా కూడా పసిడి పెరగకపోగా తగ్గుముఖం పడుతోంది. భారీగా పతనమవుతోంది. మార్కెట్లో చమురు ధర 100 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి