Mohammad Kaif: టీమిండియాకు తిలక్ వర్మ ‘నెక్స్ట్ కోహ్లీ’.. స్ట్రైక్ రేట్ విమర్శలపై మాజీ క్రికెటర్ సంచలన వివరణ..
Reading Time: 2 minutesMohammad Kaif: ప్రస్తుతం టీమిండియాలో తెలుగు తేజం తిలక్ వర్మ గురించి చర్చ మొదలైంది. బ్యాటింగ్ వేగంపై రచ్చ కొనసాగుతోంది. నంబర్ 3 బ్యాటర్‌గా ఉన్న తిలక్ వేగంగా పరుగులు సాధించాలనే అభిప్రాయం మొదలైంది. సౌతాఫ్రికాతో జరిగిన…