July 10, 2026

Year: 2026

క్రూడాయిల్.. ఎవరి దగ్గర ఎంత?

క్రూడాయిల్.. ఎవరి దగ్గర ఎంత? Caption of Image. క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ కేవలం ఒక వనరు మాత్రమే కాదు.. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, రాజకీయాలను, పర్యావరణాన్ని ప్రభావితం...

Punganur Tragedy: ఒక చిన్న నిర్లక్ష్యం.. నాలుగు ప్రాణాలు బలి!

అన్నమయ్య జిల్లా పుంగనూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బైక్ ఇంజన్ రన్ అవ్వాలని రాత్రంతా ఆన్‌లో ఉంచిన మోటార్ సైకిల్ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్...

Viral News: అబ్బ అదృష్టం అంటే ఈయనదే.. రూ.60 వేలు పెడితే రూ. 25 కోట్లు వచ్చాయి.. ఎలాగంటే?

భూమిపై పెట్టుబడి అనేది తమ భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనే నమ్మకం జనాల్లో ఉంది. అందుకే తమ పిల్లలకు కొంత భూమినైనా సంపాధించి పెట్టాలని ప్రతి తల్లిదండ్రి...

గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన నావిగేషన్ యాప్ ‘గూగుల్ మ్యాప్స్‌’లో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద మార్పును చేపట్టింది. సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ‘జెమిని’ని మ్యాప్స్‌లో...

జమ్ముకశ్మీర్‌లో్ ఎన్‌కౌంటర్.. పాక్ ఉగ్రవాది హతం..

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్‌ ఉగ్రవాదిని భద్రతదళాలు మట్టుబెట్టాయి. శనివారం అర్థరాత్రి దాటిన...

బీటెక్ పూర్తయితే త్వరగా అప్లై చేసుకోండి.. DRDO లో పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టులు

బీటెక్ పూర్తయితే త్వరగా అప్లై చేసుకోండి.. DRDO లో పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టులు Caption of Image. డీఆర్​డీఓ నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (ఎన్ఎస్​టీఎల్)...

జమ్మూలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం..!

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో ఆదివారం (మార్చి 15) భారత సైన్యం భారీ విజయాన్ని సాధించింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి భద్రతా దళాలు...

దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్

కొన్నాళ్లు క్యాంటీన్లలో దోశ, ఆమ్లెట్‌ అడగకండి… ఇదీ ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ సందేశం. క్యాంటీన్లలో అందించే ఫుడ్‌ మెనూలో ఇన్ఫోసిస్‌...

MBBS పూర్తి చేసిన వారికి.. HALలో మెడికల్ పోస్టులు

MBBS పూర్తి చేసిన వారికి.. HALలో మెడికల్ పోస్టులు Caption of Image. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విజిటింగ్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..

ఉత్తర ప్రదేశ్‌లో మైనర్ బాలిక పెళ్లి రోజు ఊహించని మలుపు తిరిగింది. ఇద్దరు పెళ్లి కొడుకులు బరాత్‌తో ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. షామ్లీకి చెందిన ఓ...

భార్యా భర్తల మధ్య అదే చిచ్చు పెడుతోందా? వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు..

రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఇది కూడా మన జీవితంలో ఒక అలావాటు లాగా అయిపొయింది. కొందరు లేచిన దగ్గర...

ఏదైనా డిగ్రీ చేస్తే చాలు DLSAలో జూనియర్ అసిస్టెంట్ జాబ్

ఏదైనా డిగ్రీ చేస్తే చాలు DLSAలో జూనియర్ అసిస్టెంట్ జాబ్ Caption of Image. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, మహబూబాబాద్ (డీఎల్ఎస్ఏ, మహబూబాబాద్) జూనియర్ అసిస్టెంట్...

పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!

వేసవిలో పుచ్చకాయ ముక్కలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. అయితే,...

టెన్త్, ఇంటర్ పూర్తయిన వారికి గుడ్ న్యూస్.. నేవీ అగ్నివీర్ లో పోస్టులు

టెన్త్, ఇంటర్ పూర్తయిన వారికి గుడ్ న్యూస్.. నేవీ అగ్నివీర్ లో పోస్టులు Caption of Image. ఇండియన్ నేవీ అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) 01/2027 & 02/2027...

Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలనం.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్

Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌కు డ్రగ్స్ పాజిటివ్‌ వచ్చింది....

ఈ వారం ఓటీటీ సినిమాలు..

ఈ వారం ఓటీటీ సినిమాలు.. Caption of Image. కొరియాలో తమిళ యువతి షెన్బా (ప్రియాంక మోహన్) తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో పెరుగుతుంది.  ఆమెకు చిన్నప్పటినుంచి...

Ustaad Bhagat Singh: ఆ డైరెక్టరే ‌నన్ను రెండు మూడేళ్లు పోషించారు.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: హరీశ్ శంకర్

ఓజీ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్...

TVK Vijay: డిప్యూటీ సీఎం, 80 సీట్లు.. టీవీకే విజయ్కు బీజేపీ ఆఫర్..?

TVK Vijay: డిప్యూటీ సీఎం, 80 సీట్లు.. టీవీకే విజయ్కు బీజేపీ ఆఫర్..? Caption of Image. దక్షిణాదిలో పాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న బీజేపీ.. తమిళనాడును...

PM Kisan: పీఎం కిసాన్ మీకు అందలేదా..? డోంట్ వర్రీ.. ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే..

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13వ తేదీన పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అస్సాంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో నిధులను విడుదల చేశారు....

తడిచిన పంట.. మొలకెత్తిన ఈటరీ.. ఈ స్టార్టప్ ఐడియా గురించి తెలిస్తే శభాష్ అంటారు !

తడిచిన పంట.. మొలకెత్తిన ఈటరీ.. ఈ స్టార్టప్ ఐడియా గురించి తెలిస్తే శభాష్ అంటారు ! Caption of Image. అది కేరళలోని కన్నూర్ జిల్లా. అక్కడి...

అన్నమయ్య జిల్లాలో విషాదం ..ఒకే కుటుంబంలో నలుగురు మృతి

అమరావతి: అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందారు. తాత, మనవడు, ఇద్దరు మనమరాళ్లు బైక్ పై వెళ్తుండగా..బైకు పొగ పీల్చి ఊపిరిరాడక ...

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ – శౌర్యువ్ కాంబోలో ‘మైథాలజికల్’ టచ్‌తో సినిమా!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ప్రస్తుతం రౌడీ జనార్ధన, రణబాలీ వంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు...

Golden Era of Indian Cricket: భారత క్రికెట్‌లో స్వర్ణయుగం.. రెండు సంవత్సరాల్లో 8 అంతర్జాతీయ ట్రోఫీలు!

Golden Era of Indian Cricket: ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగం కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాల్లో పురుష, మహిళ, యువ జట్లు కలిసి...

Iran War: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూను వెంటాడి చంపుతాం.. ఇరాన్ వార్నింగ్..

Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. యుద్ధం ప్రారంభమై 16 రోజులకు చేరింది. ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్‌పై దాడులు చేసిన తొలిరోజే ఆ దేశ...

ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన కాఫీ స్పాట్స్ ఇవే

పొద్దున్నే ఒక కప్పు వేడి వేడి కాఫీ పడితే వచ్చే ఆ కిక్కే వేరు! మనలో చాలామందికి కాఫీ లేనిదే రోజు గడవదు. అయితే ప్రపంచంలో కొన్ని...

ఆరేండ్లుగా కాలువకు రిపేర్లు చేయరా? : మంత్రి జూపల్లి 

ఆరేండ్లుగా కాలువకు రిపేర్లు చేయరా? : మంత్రి జూపల్లి  Caption of Image. ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జాప్యంపై మంత్రి జూపల్లి ఆగ్రహం వనపర్తి/వీపనగండ్ల , వెలుగు...

వంట గ్యాస్ కొరత లేదు : కలెక్టర్లు అనురాగ్ జయంతి

వంట గ్యాస్ కొరత లేదు : కలెక్టర్లు అనురాగ్ జయంతి Caption of Image. యాదాద్రి/ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: యాదాద్రి, మహబూబ్​నగర్​ జిల్లాలో వంట...

Man Kills Daughter: పరువు హత్య.. కూతురు, ఆమె లవర్‌ను చంపేసిన తండ్రి..

Man Kills Daughter: గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిందనే కారణంతో కుమార్తెను, ఆమె లవర్‌ను తండ్రి దారుణంగా హత్య చేశారు. గత నెల రోజులుగా...

సాంకేతికతతోపాటు నైపుణ్యాలు సాధించాలి : టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్వా

సాంకేతికతతోపాటు నైపుణ్యాలు సాధించాలి : టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్వా Caption of Image. హసన్ పర్తి, వెలుగు: విద్యార్థులు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి...

Rain Alert: వర్షాలే వర్షాలు.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

మార్చి నెలలోనే ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ హిమాలయాలను సమీపిస్తున్న పశ్చిమ అల్పపీడనం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో...

అతిగా నగలు వేసుకుంటే పెళ్లిలోకి నో ఎంట్రీ! వధువు వింత కండిషన్.. అసలు కథేంటంటే?

పెళ్లి వేడుక అంటే వధూవరుల కంటే అతిథుల హడావుడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మహిళలు పోటీపడి మరీ పట్టుచీరలు, భారీ బంగారు ఆభరణాలు ధరించి వస్తుంటారు. అయితే,...

ఆఫర్ సేల్ లో తోపులాట పలువురు మహిళలకు గాయాలు

ఆఫర్ సేల్ లో తోపులాట పలువురు మహిళలకు గాయాలు Caption of Image. కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో శనివారం ఆర్కే కలెక్షన్స్ ఆధ్వర్యంలో...

ఎలుగుబంటి బీభత్సం.. కట్టెల కోసం వెళ్లిన చెంచు గిరిజనుడిపై విచక్షణారహిత దాడి..!

నంద్యాల జిల్లాలోని నల్లమల ప్రాంతంలో ఎలుగుబంటి భయంతో చెంచు గిరిజనులను వణికిస్తోంది. కట్టెల కోసం అడవికి వెళ్లిన ఓ చెంచు గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర...

BJP-TVK Alliance: ఎన్డీయే కూటమిలోకి టీవీకే.. విజయ్‌కు బీజేపీ ఆఫర్లు ఇవేనా..?

BJP-TVK Alliance: ఆదివారం రోజు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం (ఈసీ) ఈ రోజు(ఆదివారం) షెడ్యూల్ ప్రకటించనుంది....

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ మరో కీలక ప్రకటన.. త్వరలో అందుబాటులోకి..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. తిరుమలలో ఇప్పటికే పలుచోట్ల అన్నప్రసాద కేంద్రాలు ఉండగా.. మరో డైనింగ్ హాల్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది....

వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదం

వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదం Caption of Image. హసన్ పర్తి, వెలుగు : వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదపడతాయని రేవల్సిస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు రాజ్ సామాల...

వెన్నునొప్పితో బాధపడుతున్నారా? ఈ స్పెషల్ ఉప్పుతో స్నానం చేస్తే నిమిషాల్లో ఉపశమనం!

వెన్నునొప్పి మరియు కండరాల ఒత్తిడిని తగ్గించడానికి ‘సాల్ట్ వాటర్ బాత్’ (ఉప్పు నీటి స్నానం) అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, ఇక్కడ మనం వాడాల్సింది సాధారణ వంట ఉప్పు...

కొడంగల్ వెంకన్నకు టీటీడీ పట్టువస్త్రాలు

కొడంగల్ వెంకన్నకు టీటీడీ పట్టువస్త్రాలు Caption of Image. కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్​లోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి...

గ్యాస్ కొరత.. హైదరాబాద్హోటళ్లకు.. రోజుకు రూ.100 కోట్ల నష్టం!

గ్యాస్ కొరత.. హైదరాబాద్హోటళ్లకు.. రోజుకు రూ.100 కోట్ల నష్టం! Caption of Image. హైదరాబాద్: నగరంలో వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా కార్యకలాపాలు అంతరాయం కలిగి ఉండటంతో...

సిలిండర్లను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు

సిలిండర్లను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు Caption of Image. భద్రాద్రికొత్తగూడెం/ జనగామ అర్బన్/ ఖమ్మం టౌన్, వెలుగు : గ్యాస్​ సిలిండర్లను బ్లాక్ మార్కెట్​కు తరలించినా,...

ఐసిసి కంటే ఏ జట్టు గొప్పది కాదు.. ఆ రెండు జట్లకు జై షా చురకలు

ముంబై: టి-20 ప్రపంచకప్ 2026కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్లు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో తమకు భద్రత లేదని.. ఇతర కారణాలు చెబుతూ...

కూకట్పల్లిలో చైన్ స్నాచింగ్

కూకట్పల్లిలో చైన్ స్నాచింగ్ Caption of Image. డాక్టర్ మెడలోని గొలుసు ఎత్తుకెళ్లిన దుండగుడు కూకట్​పల్లి, వెలుగు: సాధారణంగా మహిళలను లక్ష్యంగా చేసుకునే స్నాచర్స్.. తాజాగా ఓ...

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పాజిటివ్

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పాజిటివ్ Caption of Image. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ తెలుగు...

Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

Chicken Price Cross RS 320 Per Kg in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో...

OTT Movie: 9 కోట్లతో తీస్తే 60 కోట్లకు పైగా కలెక్షన్లు.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ

సాధారణంగా ఒక సినిమా కమర్షియల్ గా విజయం సాధించాలంటే అందులో స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఉండాలి. అలాగే భారీ యాక్షన్ సీక్వెన్సులు, వీఎఫ్ ఎక్స్ హంగులు, స్పెషల్...

టెండర్ విధానంతో చేనేతకు చేటు

మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ...

సక్సెస్తో పాటు సవాళ్లు.. ప్రియాంక కెరీర్ గ్రాఫ్ మార్చిన సినిమాలు !

సక్సెస్తో పాటు సవాళ్లు.. ప్రియాంక కెరీర్ గ్రాఫ్ మార్చిన సినిమాలు ! Caption of Image. టాలీవుడ్‌‌‌‌, కోలీవుడ్‌‌‌‌లో స్టార్​ హీరోలతో నటించి మూవీ ఆడియెన్స్​కు దగ్గరైంది....

మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీకి సిమ్లా నుంచి డ్రగ్స్ ..ఆరుగురికి పాజిటివ్..11 మందిపై కేసు.

మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీకి సిమ్లా నుంచి డ్రగ్స్ ..ఆరుగురికి పాజిటివ్..11 మందిపై కేసు. Caption of Image. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్...

మార్కెట్‌లో కొత్త ట్రెండ్! ఉద్యోగం బోర్ కొడుతున్నా వదలడం లేదా? ‘జాబ్ హగ్గింగ్’ భయం

కార్పొరేట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తుంటాయి. గతంలో మనం ‘క్వైట్ క్విట్టింగ్’ (నిశ్శబ్దంగా తప్పుకోవడం), ‘బేర్ మినిమమ్ మండేస్’ వంటి పదాలను విన్నాం. ఇప్పుడు...

Sanju Samson : సిక్సర్ కొట్టమంటాను.. కొడతాడు.. అంతా సింపుల్..అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 చాంపియన్‌గా భారత్ అవతరించడంలో ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మల జోడీ పోషించిన పాత్ర అద్భుతం. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో...

ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. ఈ పులుసు బెస్ట్.. తిన్నారంటే జీవితంలో వదలరు

కావాల్సిన పదార్ధాలు : పెద్ద ఉల్లిపాయలు , 5 కప్పుల పెరుగు, 7 పచ్చిమిరపకాయలు , ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు,...

పసిప్రాయాన్ని కాటేస్తున్న హెచ్‌ఐవి

ఆరోగ్యవంతమైన పిల్లలతో సమాజ పురోగతి సాధ్యపడుతుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. మెరుగైన కుటుంబానికి సోపానమవుతుంది. నవ్వుతూ తుళ్లుతూ చదువుకునే పిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. ఆ ముచ్చట...

Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

Trump: ఇరాన్‌కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్...

Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు వచ్చేనా?

టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులకు తన నటనతో దగ్గరైన మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ హీరోగా నటించిన...

Election Schedule: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సర్వం సిద్ధం.. కాసేపట్లో షెడ్యూల్ విడుదల

దేశంలో మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమయ్యింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ రెడీ అయింది. ఇవాళ...

డైట్‌లో ఓట్స్ పెట్టాలా? వెయిట్ లాస్‌పై డాక్టర్ చెప్పిన నిజాలు

ఈ రోజుల్లో వెయిట్ లాస్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ‘ఓట్స్’. జిమ్ కి వెళ్లే వాళ్ల దగ్గర నుంచి డైటింగ్ చేసే వాళ్ల వరకు...

Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించే దశ నుంచి.. అద్భుతంగా పుంజుకుని ఏకంగా...

5-states elections: బెంగాల్ సహా 5-రాష్ట్రాల ఎన్నికలకు తేదీలు ఖరారు, ఈ రోజు ప్రకటన.!

5-states elections పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు షెడ్యూల్‌...

Rakasa : ‘రాకాస’ అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది : నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిహారిక ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. ప్రస్తుతం నిహారిక జీ స్టూడియోస్...

భయాందోళనలు సృష్టించడమే కాంగ్రెస్ పని

భయాందోళనలు సృష్టించడమే కాంగ్రెస్ పని Caption of Image. ఆ పార్టీ విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ: ప్రధాని మోదీ త్వరలోనే ఓటముల్లో సెంచరీ కొట్టబోతున్నరని వెల్లడి...

ఏడుపాయల మాస్టర్ ప్లాన్కు కసరత్తు షురూ

ఏడుపాయల మాస్టర్ ప్లాన్కు కసరత్తు షురూ Caption of Image. ఆలయ ప్రాంగణం, పరిసరాలు పరిశీలించిన తనికెళ్ల కన్సల్టెన్సీ కాటేజీలు, క్యూలైనట్ల నిర్మాణానికి చర్యలు రూ.147 కోట్లు అవసరం...

Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మారిన రైళ్ల టైమింగ్స్.. కొత్త షెడ్యూల్స్ ఇవే..

వందే భారత్ ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచన జారీ చేసింది. వందే భారత్ టైమింగ్స్‌లో కీలక మార్పులు చేసింది. మార్చి 15వ తేదీ నంచి కొత్త...

భార్య వైద్యం కోసం డెలివరీ బాయ్గా మారిన వృద్ధుడు

భార్య వైద్యం కోసం డెలివరీ బాయ్గా మారిన వృద్ధుడు Caption of Image. వృద్ధ దంపతులకు మద్దతుగా రూ.4.6 కోట్ల విరాళాల సేకరణ వాషింగ్టన్: భార్య వైద్య ఖర్చుల...

Nidhhi Agerwal: ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

అందం ఉంది.. అభినయం కూడా పుష్కలంగా ఉంది.. కానీ నిధి అగర్వాల్ కు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా హిట్...

క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధమిదే!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దూకుడును మరింత పెంచారు. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో...

ఆధ్యాత్మికం..  సండే స్పెషల్.. స్కూల్లో నేర్పరు.. జీవితానికి ఈ మనీ రూల్స్ చాలా అవసరం..ఇవి పాటిస్తే  లైఫ్ లాంగ్ హ్యాపీనే..!

ఆధ్యాత్మికం..  సండే స్పెషల్.. స్కూల్లో నేర్పరు.. జీవితానికి ఈ మనీ రూల్స్ చాలా అవసరం..ఇవి పాటిస్తే  లైఫ్ లాంగ్ హ్యాపీనే..! Caption of Image. పంచాంగం ప్రకారం...

Jay Shah : వరల్డ్ కప్ బహిష్కరణ డ్రామాపై జై షా ఆగ్రహం.. ఆ రెండు దేశాలకు చుక్కలు చూపించిన ఐసీసీ బాస్

Jay Shah : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు సృష్టించిన హైడ్రామాపై ఐసీసీ (ICC) ఛైర్మన్ జై షా ఎట్టకేలకు నోరు...

Viral Video: ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఘోరమైన స్టంట్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో!

ముంబై లోకల్ రైలును ఆర్థిక రాజధాని నగరానికి జీవనాడిగా పరిగణిస్తారు. ప్రతిరోజూ లక్షలాది మంది ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. కానీ కొన్నిసార్లు, ఈ రద్దీ కొంతమందికి ప్రమాదకరమైన...

డిఫెండర్ కొనాలంటే ఎంత జీతం ఉండాలి? EMI ఎంత పెట్టుకోవచ్చు? పూర్తి లెక్క ఇదే

లగ్జరీ SUVల ప్రపంచంలో ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. బలమైన నిర్మాణం, ఆఫ్-రోడ్ సామర్థ్యం, ప్రీమియం డిజైన్ కారణంగా ఈ వాహనం...

Aqib Javed: “బుమ్రా ఫాస్ట్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ లాంటోడు”.. పాకిస్థాన్ సెలక్టర్ వింత వాదన..

Aqib Javed: టీమిండియాకు బుమ్రా ఓ వరం. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్టైల్‌లో బౌలింగ్ వేయడం దాదాపు ఎవ్వరికీ సాధ్యం కాదు.. భారత ఆటగాళ్లే...

ఆలయ కమిటీ సభ్యుల బెదిరింపులు.. మనస్తాపంతో ఎస్టీ మహిళ ఆత్మహత్య

ఆలయ కమిటీ సభ్యుల బెదిరింపులు.. మనస్తాపంతో ఎస్టీ మహిళ ఆత్మహత్య Caption of Image.   పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన     ఆలయ నిర్మాణానికి అడ్డుగా...

అందరం కలిసి హార్ముజ్ ను తెరిపిద్దాం.. యుద్దనౌకలను పంపించండి..మిత్ర దేశాలకు ట్రంప్ పిలుపు

అందరం కలిసి హార్ముజ్ ను తెరిపిద్దాం.. యుద్దనౌకలను పంపించండి..మిత్ర దేశాలకు ట్రంప్ పిలుపు Caption of Image. హార్ముజ్​ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ...

గ్రహాల అనుకూలం.. వచ్చే వారం ఈ రాశుల వారికి సూపర్ ఫలితాలు

కొత్త వారం స్టార్ట్ అవుతుందంటే చాలు.. మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంటుంది. గ్రహాల మూవ్‌మెంట్ బట్టి మార్చి 16 నుండి కొందరికి...

సోషల్ డ్రామా, సస్పెన్స్‌తో..

స్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పిన స్టోరీకు అనుష్క...

ఒక్క స్టూడెంట్‌‌‌‌ కోసం ఐదుగురు సిబ్బంది..అయినా ఎగ్జామ్ రాయలే

ఒక్క స్టూడెంట్‌‌‌‌ కోసం ఐదుగురు సిబ్బంది..అయినా ఎగ్జామ్ రాయలే Caption of Image. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, వెలుగు: ఇంటర్​ పూర్తి చేసిన విద్యార్థులకు నిర్వహించే జనరల్  బ్రిడ్జి కోర్స్(మాథ్స్)...

ఇందిరమ్మ ఇండ్ల  పెండింగ్ బిల్లులు క్లియర్

ఇందిరమ్మ ఇండ్ల  పెండింగ్ బిల్లులు క్లియర్ Caption of Image. 2,764 మంది లబ్ధిదారులకు రూ.28.50 కోట్లు చెల్లింపు హైదరాబాద్, వెలుగు: 99 రోజుల ప్రగతి ప్రణాళికలో...

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహం మార్చి 6న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో...

కేయూలో పదెకరాల పంచాయితీ!

కేయూలో పదెకరాల పంచాయితీ! Caption of Image. సీఆర్పీఎఫ్ బెటాలియన్ తరలిపోయినా స్థలాన్ని వర్సిటీకి అప్పగించని పోలీసులు తాజాగా అందులోనే కాజీపేట ఏసీపీ ఆఫీస్ ఏర్పాటుతో మళ్లీ...

Business Idea: డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ సేల్‌ బిజినెస్‌ గురించి తెలుసా? తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం!

ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల ఆన్‌లైన్ వ్యాపారాల్లో డిజిటల్ ప్రోడక్ట్స్ సేల్ ఒక ట్రెండీ బిజినెస్ ఐడియాగా మారుతోంది. ముఖ్యంగా విద్యార్థులు,...

Maharaja 2 : మహారాజ సీక్వెల్ కథ రెడీ.. షూటింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ : విజయ్ సేతుపతి

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ మైలురాయిగా నిలిచిన ‘మహారాజా’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా...

ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి.. యుద్దనౌకలు పంపించాలని.. ట్రంప్ పిలుపుకు స్పందించిన చైనా  

ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి.. యుద్దనౌకలు పంపించాలని.. ట్రంప్ పిలుపుకు స్పందించిన చైనా   Caption of Image. అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో...

యాదాద్రిలో దారుణం..కుమార్తె, కుమారుడిని కత్తితో పొడిచిన తల్లి

హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో భువనగిరి మండలం తుక్కపురంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె, కుమారుడిని తల్లి కత్తితో పొడిచింది. గత కొంతకాలంగా భర్త నరేంద్ర రెడ్డి, నీలిమ...

అదృష్టం అంటే నీదే సామీ.. రోడ్డుపై దొరికిన కాగితం ముక్కతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కేరళలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోడ్డు మీద పడి ఉన్న...

Sanju Samson: “అభిషేక్ క్రేజ్ చూసి టీమ్ అంతా కుళ్లుకుంటున్నారు”.. సంజూ శామ్సన్ షాకింగ్ కామెంట్స్..

Sanju Samson: అభిషేక్ శర్మ.. టీ20 వరల్డ్ కప్‌ 2026 సీజన్‌లో ఈ పేరు మార్మోగిపోయింది. విధ్వంసకర బ్యాట్స్‌మెట్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపించాడు. దీంతో క్రికెట్...

Gas Cylinder: వీరికి గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్.. కేంద్రం సంచలన ప్రకటన.. వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు

గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడేవారు ఎల్పీజీ కనెక్షన్లను తీసుకోవద్దని ఆదేశించింది. అంతేకాక వీరికి...

Kuldeep Yadav Marriage: ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో సందడి, క్రికెట్ స్టార్స్ హాజరు!

భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షిక చడ్డాను అతడు వివాహమాడాడు. ఉత్తరాఖండ్‌లోని అందమైన హిల్ స్టేషన్...

కొత్త తరహా కథలతో ..

రొమాంటిక్, కామెడీ, కమర్షియల్ కథలతో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కొత్త తరహా కథలతో సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడని తెలిసింది....

Pakistan-Afghanistan: పాక్-ఆఫ్ఘన్ మధ్య కొత్త టెన్షన్.. తాలిబాన్ స్థావరంపై పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్

Pakistan-Afghanistan: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఆప్ఘనిస్థాన్‌లోని కాందహార్ ప్రాంతంలో తాలిబన్...

రోడ్డు ప్రమాదం..బొలెరో బోల్తా పడి ఒకరు మృతి

హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అశ్వరావు పేట వెళ్లుండగా అదుపుతప్పి బొలెరో బోల్తా పడింది. ఒకరు...

Sanju Samson: “జట్టులో చోటు లేనప్పుడు కుంగిపోయా.. కానీ”.. విక్టరీ వెనకున్న కన్నీళ్లను పంచుకున్న సంజూ శామ్సన్..

Sanju Samson: భారత్‌ టీ20 వరల్డ్ కప్ 2026ను కైవసం చేసుకుంది. మూడు ట్రోఫీలు సాధించిన ఏకైక టీమ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ చరిత్ర వెనుక ప్లేయర్స్...

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై సస్పెన్స్.. క్లారిటీ ఇచ్చిన ఇరాన్ 

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై సస్పెన్స్.. క్లారిటీ ఇచ్చిన ఇరాన్  Caption of Image. ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు...

గ్యాస్ రేపిన చిచ్చు.. బోరబండలో తల్లీ కొడుకు మృతి

గ్యాస్ రేపిన చిచ్చు.. బోరబండలో తల్లీ కొడుకు మృతి Caption of Image.     గ్యాస్‌‌‌‌‌‌‌‌పై నీళ్లు ఎందుకు వేడిచేస్తున్నావని తిట్టిన భర్త     మనస్తాపం...

RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. తన తాజా చిత్రం ‘తెలుసు కదా‘ షూటింగ్ సమయంలో...

Kuldeep Yadav Wedding : ఓ ఇంటివాడైన చైనామన్ స్పిన్నర్..ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి

Kuldeep Yadav Wedding : భారత చైనామన్ స్పిన్నర్, టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాతో కలిసి...

ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ గాయపడ్డారా? క్లారిటీ ఇచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్చి

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మోజ్తాబా ఖమేనీ గాయపడ్డారన్న వార్తలపై ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి కీలక ప్రకటన చేశారు. కొత్త సుప్రీం...

ఇరాన్ ఆయిల్ హబ్పై అటాక్..ఖర్గ్ ఐలాండ్లోని 90కిపైగా మిలిటరీ టార్గెట్లపై అమెరికా బాంబుల వర్షం

ఇరాన్ ఆయిల్ హబ్పై అటాక్..ఖర్గ్ ఐలాండ్లోని 90కిపైగా మిలిటరీ టార్గెట్లపై అమెరికా బాంబుల వర్షం Caption of Image.   ఖర్గ్​ ఐలాండ్​లోని 90కిపైగా మిలిటరీ టార్గెట్లపై...

రష్యా చమురు కొనాలని అమెరికా బతిమిలాడుతున్నది: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ

రష్యా చమురు కొనాలని అమెరికా బతిమిలాడుతున్నది: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ Caption of Image. టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అంతర్జాతీయ చమురు దౌత్యంలో అమెరికా ద్వంద్వ నీతిని...

చాంపియన్లకు ఆహ్వానం.. ఇవాళ (మార్చి 15) ఢిల్లీలో బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక

చాంపియన్లకు ఆహ్వానం.. ఇవాళ (మార్చి 15) ఢిల్లీలో బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక Caption of Image. వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ టీమ్స్‌‌కు సన్మానం...

వెలుగు ఓపెన్ పేజ్: వంటగ్యాస్ సంక్షోభం.. ఎల్పీజీ గ్యాస్ ఆదా ఇలా!

వెలుగు ఓపెన్ పేజ్: వంటగ్యాస్ సంక్షోభం.. ఎల్పీజీ గ్యాస్ ఆదా ఇలా! Caption of Image. కూరగాయలు, మాంసం వంటి నాన్ వెజ్ ఆహార పదార్థాలను చిన్నచిన్న...

కేటీఆర్ మూసీ  ప్రజంటేషన్లో పసలేదు

కేటీఆర్ మూసీ  ప్రజంటేషన్లో పసలేదు Caption of Image. పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: మూసీపై కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్...