Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
Reading Time: < 1 minuteఅఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి, ఉత్సాహంతో బౌలింగ్…