జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ
Reading Time: 2 minutesఅంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకోబోతోంది. ఏడాదికి పైగా క్రితం రెండు ప్రైవేట్ లూనార్ ల్యాండర్లను తీసుకెళ్లిన స్పేస్ఎక్స్ రాకెట్ పైదశ లక్ష్యం తప్పి, బుధవారం చంద్రుడిని ఢీకొట్టనున్నట్లు అంతరిక్ష నిపుణులు తెలిపారు. ఈ ఢీకొట్టడం…