Wonder Akarshana: 9 ఏళ్ల ఏజ్ నుంచే లైబ్రరీలు.. ప్రధాని మోడీనే చేతుల మీదుగా 25వ లైబ్రరీ..
Wonder Akarshana: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే లోకాన్నే మర్చిపోయే నేటి తరం పిల్లలకు భిన్నంగా, పుస్తకాలను కాపాడుకుంటూ వందలాది మందికి జ్ఞానాన్ని పంచుతోంది ఆకర్షణ. గల్లీలో మొదలైన...