EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..
Reading Time: 2 minutesఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. అన్‌క్లెయిమ్డ్ సొమ్మును ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు ఈపీఎఫ్‌కు ఎలాంటి కాంట్రిబ్యూషన్ అందించకపోయినా లేదా…