Month: October 2026

టర్బో ఇంజన్ తో భారీ మైలేజ్.. మార్కెట్ లోకి దూసుకొస్తున్న రెనాల్ట్… టెంప్ట్ చేస్తున్న ట్రైబర్ ధర

Reading Time: < 1 minuteటర్బో ఇంజిన్ ఉన్న కారంటే మైలేజ్ తక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ రెనాల్ట్ కొత్త ట్రైబర్ టర్బో విషయంలో మాత్రం అంచనాలు మారుతున్నాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 7 సీటర్…

India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!

Reading Time: 2 minutesIndia vs West Indies: గువాహటిలోని బార్సపారా క్రికెట్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 1971లో మొదలైన వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు ఏకంగా…

గేటెడ్ కమ్యూనిటీల్లో ఏరోబిన్ కంపోస్టర్లు.. అక్కడికక్కడే తడి చెత్త ప్రాసెస్

Reading Time: < 1 minuteగేటెడ్ కమ్యూనిటీల్లో ఏరోబిన్ కంపోస్టర్లు.. అక్కడికక్కడే తడి చెత్త ప్రాసెస్ Caption of Image. బయోగ్యాస్​ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు ఎంఎంసీ కమిషనర్​ వినయ్‌‌ కృష్ణారెడ్డి హైదరాబాద్ సిటీ, వెలుగు: గేటెడ్‌‌ కమ్యూనిటీల్లో తడి వ్యర్థాలను…

ప్రాణాలను పణంగా పెట్టి 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు!

Reading Time: < 1 minuteదుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ చేతిలో కత్తిపోటుకు గురైన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ అసాధారణ ధైర్యసాహసాలు…

పకడ్బందీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్..సదరన్ డిస్కమ్స్ సీఎండీ జితేశ్ వి పాటిల్

Reading Time: < 1 minuteపకడ్బందీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్..సదరన్ డిస్కమ్స్ సీఎండీ జితేశ్ వి పాటిల్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: వేసవిలో ప్రత్యేక సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించామని సదరన్ డిస్కమ్స్ సీఎండీ జితేశ్ వి పాటిల్…

దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. పైలట్ పై కో పైలట్ దాడి

Reading Time: 2 minutesదుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. పైలట్ పై కో పైలట్ దాడి Caption of Image. ఫ్లైట్ ​నుంచి హైజాక్ సిగ్నల్స్ 34 వేల అడుగుల నుంచి 16 వేల ఫీట్లకు విమానం డౌన్ సౌదీ అరేబియాలో…

35 ఏండ్ల తర్వాత అరెస్ట్..1991లో నిందితుడిపై హత్యాయత్నం కేసు

Reading Time: < 1 minute35 ఏండ్ల తర్వాత అరెస్ట్..1991లో నిందితుడిపై హత్యాయత్నం కేసు Caption of Image. రౌడీషీట్​ ఓపెన్​ చేయడంతో దుబాయ్​కి పరార్​ వారం కిందట సిటీకి..కాపుకాసి పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ సిటీ, వెలుగు: 35 ఏండ్లకుపైగా పోలీసులకు…

Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph

Reading Time: 2 minutesPorsche Cayenne Electric: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Porsche కొత్త ఎలక్ట్రిక్ SUV Cayenne Electricను భారత మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది. 2025 చివర్లో ఈ ఎలక్ట్రిక్ SUV ధరలను వెల్లడించిన కంపెనీ..…

వెలుగు స్పెషల్: ఐడియా మీది.. పెట్టుబడి మార్కెట్‌‌ది

Reading Time: 3 minutesవెలుగు స్పెషల్: ఐడియా మీది.. పెట్టుబడి మార్కెట్‌‌ది Caption of Image. ఒక వినూత్న ఆలోచన సమాజంలోని సమస్యకు పరిష్కారం చూపగలదన్న నమ్మకం ఉన్నప్పటికీ, ప్రారంభ పెట్టుబడి దొరక్క ఎందరో ప్రతిభావంతులు తమ స్వప్నాలను అటకెక్కిస్తున్నారు. ఉద్యోగాల…

PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు

Reading Time: 2 minutesPM Modi: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని విపత్తు విరుచుకుపడింది. విమానం గాల్లో ఉండగానే కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఊహించని ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, భారతీయ…

భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!

Reading Time: < 1 minutevivo S2 FE Launch on October 6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త vivo S2 FE స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. వివో S2కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను…

POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్‌ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!

Reading Time: 2 minutesPOCO Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా POCO భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 8, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఎంట్రీ లెవల్…

ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. 22A భూములు, ఉద్యోగుల డీఏపై ఉత్కంఠ!

Reading Time: 2 minutesమెట్రో నుంచి మూసీ వరకు.. RRR నుంచి ఉద్యోగుల డీఏ వరకు.. సంక్షేమ పథకాల నుంచి నీరు,విద్యుత్‌ వరకు.. ఇలాంటి కీలక అంశాలన్ని ఇవాళ్టి తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ టేబుల్‌పైకి రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం…

బంగారు బాణాలు.. కాంపౌండ్ ఆర్చరీలో ఇండియా హ్యాట్రిక్‌‌‌‌

Reading Time: < 1 minuteబంగారు బాణాలు.. కాంపౌండ్ ఆర్చరీలో ఇండియా హ్యాట్రిక్‌‌‌‌ Caption of Image. మూడు స్వర్ణాలతో పాటు లాస్‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌ ఒలింపిక్స్​ కోటా తెలంగాణ ఆర్చర్‌‌‌‌ చికితాకు రెండు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ కైనన్‌‌‌‌ చినాయ్‌‌‌‌–నీరూ దండా జోడీకి…

అడవులను కాపాడితేనే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భరోసా : పీసీసీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రత్నాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జౌహరి

Reading Time: < 1 minuteఅడవులను కాపాడితేనే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భరోసా : పీసీసీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రత్నాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జౌహరి Caption of Image. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: అడవులను కాపాడితేనే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరాలకు భరోసా ఉంటుందని పీసీసీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రత్నాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జౌహరి అన్నారు. అడవులు, వన్యప్రాణులను రక్షించేందుకు…

సీజీహెచ్ఎస్  మందుల సప్లైలో గోల్‌‌‌‌మాల్‌‌‌‌ ..ఫార్మా కంపెనీ, మెడికల్‌‌‌‌ షాప్స్‌‌‌‌తో ఉద్యోగుల కుమ్మక్కు

Reading Time: < 1 minuteసీజీహెచ్ఎస్ మందుల సప్లైలో గోల్‌‌‌‌మాల్‌‌‌‌ ..ఫార్మా కంపెనీ, మెడికల్‌‌‌‌ షాప్స్‌‌‌‌తో ఉద్యోగుల కుమ్మక్కు Caption of Image. హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే మందుల సప్లైలో భారీ గోల్‌‌‌‌మాల్‌‌‌‌ జరిగింది. యాంటీ ఆక్సిడెంట్స్‌‌‌‌,…

కుళ్లిన కూరగాయలు.. పాకుతున్న బొద్దింకలు.. కంపు కొడుతున్న ఇన్స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్కార్ట్ గోదామ్లు

Reading Time: 2 minutesకుళ్లిన కూరగాయలు.. పాకుతున్న బొద్దింకలు.. కంపు కొడుతున్న ఇన్స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్కార్ట్ గోదామ్లు Caption of Image. నాలుగు స్టోర్లను మూసేసిన టీజీ సేఫ్​ హైదరాబాద్‌‌‌‌, వెలుగు: క్షణాల్లో నిత్యావసరాలు డెలివరీ చేసే డార్క్‌‌‌‌ స్టోర్లలో కనీస…

భారీ గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది.. ఇక పండుగే!

Reading Time: 2 minutesజ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ…

ఈసీ అక్రమాలపై ఐక్య పోరాటం.. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 నుంచి సేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఇండియా కూటమి పిలుపు

Reading Time: 2 minutesఈసీ అక్రమాలపై ఐక్య పోరాటం.. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 నుంచి సేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఇండియా కూటమి పిలుపు Caption of Image. సేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెమోక్రసీ’ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. ఇండియా కూటమి పిలుపు అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా…

LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు

Reading Time: < 1 minuteCommercial LPG Cylinder Prices Hiked: అక్టోబర్ నెల ప్రారంభం రోజే గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. పండుగ సీజన్ ప్రారంభానికి ముందే వ్యాపారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. అక్టోబర్ 1…

శరీరంలో కత్తి దిగినా 174 మందిని కాపాడిన భారత పైలట్.. రియల్ హీరో అంటూ ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు..

Reading Time: 2 minutesదుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే కో-పైలట్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన భారత సంతతి కెప్టెన్ స్మిత్ మచ్చార్ అసాధారణ ధైర్యసాహసాలు…

ఉదయాన్నే పరగడుపున దాల్చినచెక్క ముక్క నమిలితే.. ఈ అద్భుత ప్రయోజనాలన్నీ మీ సొంతం!

Reading Time: < 1 minuteరోజు ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న దాల్చినచెక్క ముక్కను నోట్లో వేసుకుని నమలడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దాల్చినచెక్కలో ఉన్న సహజ సిద్ధమైన ఆంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు…

LPG Gas Price Hike: పండగకు ముందు షాకిచ్చిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంత పెరిగిందో తెలుసా?

Reading Time: 2 minutesLPG Gas Price Hike: పండుగ సీజన్‌కు ముందు నెల మొదటి రోజే ద్రవ్యోల్బణం రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. అక్టోబర్ 1న జరిగే మార్పులలో వాణిజ్య సిలిండర్ రేటులో కీలక మార్పు చోటు చేసుకుంది..…

అక్టోబర్ 1 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!

Reading Time: 3 minutesదిన ఫలాలు (అక్టోబర్ 1, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా…