Gold Price: యుద్ధం ఎఫెక్ట్.. భారత్‌లో తులం బంగారం ధర రూ.2 లక్షలు దాటనుందా?
Reading Time: 2 minutesGold Price: ప్రపంచ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు సామాన్యుల జేబుకు చిల్లు పెట్టబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తోంది. పసిడి,…