Reading Time: 2 minutes

ముంబైని ముంచెత్తుతున్న వానలు..చెరువులను తలపిస్తున్న రోడ్లు.. కొట్టుకుపోతున్న వాహనాలు..దడ పుట్టిస్తున్న దృశ్యాల వీడియోస్

Caption of Image.

ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సిటీలో ఎక్కడ చూసినా రోడ్లు, కాలనీల్లో వరద నీళ్లే.. లోతట్టు ప్రాంతాలే కాదు.. మెయిన్ రోడ్లు సైతం చెరువులు నదులను తలపిస్తున్నాయి. జనజీవనం స్థంభించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు , షాపులు వరద నీటిలోమునిగిపోయాయి. ఈ దృశ్యాలకుసంబంధించిన వీడియోలు..

ముంబై శిల్ఫాటా రోడ్, థానేలో..  

©️ VIL Media Pvt Ltd.