Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
Reading Time: 3 minutes అమెరికన్ డ్రీమ్ ఇక కలగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు యుద్ధాలతో ప్రపంచానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న ట్రంప్.. మరోవైపు వీసాలపై రోజుకో రూల్తో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇప్పటికే హెచ్వన్బీ వీసా ఫీజును భారీగా పెంచేసిన…