Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్‌లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
Reading Time: 2 minutesభారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ చేసిన ఫీల్డింగ్ తప్పిదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ…