July 9, 2026

Year: 2026

Gratuity Rules: 5 ఏళ్లు పూర్తయ్యాయని ధీమాగా ఉన్నారా?.. ఆఫీసులో ఈ ఒక్క తప్పు చేస్తే మీ గ్రాట్యుటీకి మంగళమే!

సాధారణంగా గ్రాట్యుటీ అనేది మీ చివరి ప్రాథమిక జీతం, కరువు భత్యం (DA) ఆధారంగా లెక్కించబడుతుంది. దీని గరిష్ట పరిమితి ప్రస్తుతం రూ. 20 లక్షలుగా ఉంది....

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం...

Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!

Belagavi Honeytrap: సోషల్ మీడియాను వినోదం కోసం కాకుండా.. విలాసవంతమైన జీవితం కోసం మోసాలకు సాధనంగా మార్చుకున్న ఓ కిలాడీ లేడీ ఉదంతం కర్ణాటకలో వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో...

Flying Snake: గాలిలో ఎగిరే పాములను చూశారా?.. రెక్కలు లేకపోయినా పక్షిలా విహరించే వింత జీవులివి!

శాస్త్రీయంగా ‘ఫ్లయింగ్ స్నేక్స్’ (Chrysopelea) అని పిలిచే ఈ పాములు పక్షుల్లా రెక్కలు ఊపుకుంటూ ఎగరవు. కానీ, గాలిలో ‘గ్లైడింగ్’ చేస్తూ అద్భుతాలు సృష్టిస్తాయి. ఇవి తమ...

బిగ్‌బాస్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న డీమాన్!

బిగ్‌బాస్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న డీమాన్! Caption of Image. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో తన ఆటతీరుతో, పోరాటపటిమతో లక్షలాది...

PM Kisan: రైతులకు కేంద్రం నుంచి బ్యాడ్‌న్యూస్.. వీరికి పీఎం కిసాన్ కట్.. ఈ సారి లేనట్లే..

పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. అనర్హులను గుర్తించే ప్రక్రియను కేంద్రం ఎప్పటికప్పుడు చేపడుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా అనర్హులుగా తేలిన వారి పేర్లను...

Special Report : గ్రానైట్ పరిశ్రమకు యుద్ధ సెగ.. సంక్షోభంలో వేలాది మంది కార్మికులు..

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల...

ముప్పై నిమిషాల పని కాస్తా.. ఇప్పుడు రెండు గంటలు పడుతోంది.. ఏఐతో వింత అనుభవం !

ముప్పై నిమిషాల పని కాస్తా.. ఇప్పుడు రెండు గంటలు పడుతోంది.. ఏఐతో వింత అనుభవం ! Caption of Image. ముంబైకి చెందిన Msquare Labs వ్యవస్థాపకుడు...

Andhra News: కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు స్థానికంగా కోతుల బెడద ఎక్కువ కావడంతో.. వాటని బెడదను తగ్గించేందుకు అధికారులు కొండముచ్చును తీసుకొచ్చి కోతులను తరుముతున్నారు. సాధారణంగా గుంపులుగా...

హైదరాబాద్లో హోటల్స్ బంద్పై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ క్లారిటీ

హైదరాబాద్లో హోటల్స్ బంద్పై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ క్లారిటీ Caption of Image. ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్యాస్ కొరతతో...

Demon Pavan: డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం.. శోకసంద్రంలో కుటుంబం

బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డీమన్ పవన్ తండ్రి కన్నుమూశారు. బిగ్ బాస్ సీజన్ 9లో...

కష్టకాలంలో వాటినే నమ్ముకుంటున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు.. మరి మీరు?

కష్టకాలంలో వాటినే నమ్ముకుంటున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు.. మరి మీరు? Caption of Image. మెున్న కొన్ని రోజుల కిందటి వరకూ గోల్డ్, సిల్వర్, కాపర్ అంటూ...

పాస్‌వర్డ్ మర్చిపోతున్నారా? పాస్‌ఫ్రేజ్‌ టెన్నిక్‌ గురించి తెలుసుకోండి! సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌!

డిజిటల్ యుగంలో బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా, ఆఫీస్ పనులు అన్నీ ఇంటర్నెట్ ఆధారంగా మారిపోయాయి. దీంతో బలమైన పాస్‌వర్డ్‌ల ప్రాముఖ్యత కూడా పెరిగింది. బలహీనమైన...

Gas Companies: ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీలు.. టాప్ 10లో ఏ దేశం ఆధిపత్యం చెలాయిస్తుంది?

ప్రపంచంలోని అతిపెద్ద చమురు అండ్ గ్యాస్ కంపెనీలలో సౌదీ అరామ్‌కో, ఎక్సాన్‌మొబిల్, చెవ్రాన్, షెల్, టోటల్ ఎనర్జీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన నిల్వలు, శుద్ధి...

Amit Mishra: స్టార్ క్రికెటర్ డార్క్ సైడ్ బయటపెట్టిన భార్య!

Amit Mishra: టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ స్టార్ అమిత్ మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ...

Ugadi 2026: రాసి పెట్టుకోండి.. ఎవరెన్ని చెప్పిన ఈ ఉగాది నుంచి వీరు మాత్రం ప్రపంచాన్నే ఏలేస్తారు

2026 కొత్త ఏడాది మార్చి 19న శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మొదలు కానుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారి మీద పడనుందని అని...

KKR Opening Pair: వరల్డ్ కప్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడీని జస్ట్ రూ. 3.50 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

KKR Opening Pair: వరల్డ్ కప్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడీని జస్ట్ రూ. 3.50 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్ Caption of Image. KKR Opening...

కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు: పొన్నం

హైదరాబాద్: రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,...

Vizag Hotels: విశాఖ హోటల్స్‌కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!

Vizag Hotels Face Closure Threat as Commercial LPG Shortage: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ముడి...

అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా తొలగించం: సీఈసీ జ్ఞానేష్ కుమార్

అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా తొలగించం: సీఈసీ జ్ఞానేష్ కుమార్ Caption of Image. కోల్‎కతా: ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క...

Dhurandhar The Revenge: సినిమానే కాదు ట్రైలర్ కూడా రికార్డ్ బ్రేక్ చేసింది..

రణవీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. హిందీలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది....

UN-India: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్

ఆప్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులను భారత్ ఖండించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య జరిగిన...

Exclusive : టాలీవుడ్ సినిమాలకు ఓటిటి టెన్షన్స్.. విడుదలపై ప్రభావం

టాలీవుడ్‌లో సినిమాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. స్టార్ హీరోల సినిమాలు దగ్గర నుండి టైర్ 3 హీరోల సినిమాల వరకు ప్రస్తుతం అనేక సినిమాలు ఓటిటి...

Amara Charitable Trust: పేదల సాధికారతకు ‘అమరా ఛారిటబుల్ ట్రస్ట్’ చేయూత.. బోగోలు అభివృద్ధికి రూ.15 కోట్ల విరాళం!

పేదల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ భారీగా సహకారం అందించనుంది. ఈ...

3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

Xiaomi Pad 8 Launch: షియోమీ (Xiaomi) భారత్‌ లో కొత్త టాబ్లెట్ షియోమీ ప్యాడ్ 8 (Xiaomi Pad 8)ను అధికారికంగా లాంచ్ చేసింది. బుధవారం...

Telangana: 10 రోజుల మగ బిడ్డను అమ్మేసిన తల్లి.. ఎందుకో తెలిసి అధికారులే షాక్..!

శిశు విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ అమ్మకాలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలో అమానుషం వెలుగులోకి వచ్చింది....

టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారాడు. ఈ టోర్నమెంట్‌లో...

Indian Railways: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి – కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్

Indian Railways: ప్రయాణికుల సౌకర్యార్థం కోసం భారత రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు విజయవంతంగా కొనసాగుతుండగా, ఇప్పుడు వందేభారత్‌ స్లీపర్‌...

వడదెబ్బతో మరణం అయితే రూ .4 లక్షలు.. అప్లై ఎలా చేయాలి? పూర్తి వివరాలు

మార్చి నెల మొదట్లోనే భానుడు భగభగమంటున్నాడు. తెలంగాణలో ఎండలు ఇప్పుడే 40 డిగ్రీలు దాటేస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వడదెబ్బ తగిలి ప్రాణాలు...

తెలంగాణ కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు సీఎం వెల్ కమ్

తెలంగాణ కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు సీఎం వెల్ కమ్ Caption of Image. తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమితులైన  శివ ప్రతాప్ శుక్లాకు...

Chiranjeevi : నాడు నా వేలు పట్టుకున్న చిన్నారి.. నేడు నాకే బ్లాక్‌బస్టర్ ఇచ్చింది.. కూతురిపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

Chiranjeevi : నాడు నా వేలు పట్టుకున్న చిన్నారి.. నేడు నాకే బ్లాక్‌బస్టర్ ఇచ్చింది.. కూతురిపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్! Caption of Image. మెగాస్టార్ చిరంజీవికి...

SL vs AFG  Cricket: మిడిల్ ఈస్ట్లో యుద్ధం..  శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ మధ్య సిరీస్ రద్దు

SL vs AFG  Cricket: మిడిల్ ఈస్ట్లో యుద్ధం..  శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ మధ్య సిరీస్ రద్దు Caption of Image. SL vs AFG  Cricket: మిడిల్...

Reheating Cooking Oil: క్యాన్సర్‌ అలర్ట్.. ఒకసారి వేడిచేసిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడటం ప్రాణాంతకం!

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం ద్వారానే ఒంట్లో తిష్టవేస్తాయని మీకు తెలుసా.? అవును.. ముఖ్యంగా వంటకు వినియోగించే నూనె విషయంలో చాలా...

Sanju Samson Award: సంజు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’పై రచ్చ.. మిచెల్ సాంట్నర్ కీలక వ్యాఖ్యలు!

భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసింది. కీలక మ్యాచ్‌లలో సత్తాచాటిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది...

Team India Schedule: టీమిండియా బరిలోకి దిగేది అప్పుడే.. ఏకంగా ఎన్ని రోజులు హాలీడేస్ అంటే..?

India’s Cricket Schedule After T20 World Cup Win: వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీం ఇండియా, అనేక రికార్డులను క్రియోట్ చేసి...

చెట్టును ఢీకొట్టి..జీహెచ్ఎంసీ కార్మికులపై పడ్డ కారు

చెట్టును ఢీకొట్టి..జీహెచ్ఎంసీ కార్మికులపై పడ్డ కారు Caption of Image. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. చెట్టును ఢీకొట్టిన  కారు ఇద్దరు...

టైమొచ్చినప్పుడు చెబుతా.. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

టైమొచ్చినప్పుడు చెబుతా.. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు Caption of Image. జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ...

Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

Basil Joseph: టీ20 వరల్డ్‌కప్ 2026 ను గెలుచుకొని ముచ్చటగా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. ఇకపోతే ఈ సారి టోర్నీలో అసలు బ్యాటింగ్ వస్తుందో...

భర్త మరణంతో డీలా పడలేదు.. ధైర్యంగా ముందడుగు వేసింది.. ఇప్పుడు ఆమె

మహారాష్ట్రలోని కరాడ్ తాలూకా ఆనేకు చెందిన కాళిదాస్ దేశాయ్ అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం సోనాలి అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు...

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..చర్చకు 10 గంటల సమయం

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..చర్చకు 10 గంటల సమయం Caption of Image. న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస...

పార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలి : గౌరవ్ గొగొయ్

ఢిల్లీ: ఇప్పటి వరకు లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేరని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగొయ్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్ సభ నడుస్తోందని అన్నారు....

న్యూయార్క్ మేయర్ ఇంటి వద్ద హైటెన్షన్: పేలుడు పదార్థాలు ఇంట్లోకి విసిరిన వ్యక్తి అరెస్ట్!

న్యూయార్క్ మేయర్ ఇంటి వద్ద హైటెన్షన్: పేలుడు పదార్థాలు ఇంట్లోకి విసిరిన వ్యక్తి అరెస్ట్! Caption of Image. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి ముందు...

భారత్‌లో పెరిగిపోతున్న స్లీప్ డివోర్స్ కేసులు.. అసలు కారణం ఏమిటంటే?

భారత్‌లో స్లీప్ డివోర్స్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, అసలు దీనికి కారణం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా...

పరాభవ నామ సంవత్సరం.. ధనస్సు రాశి వారి ఉగాది రాశిఫలాలు!

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశి వారికి అధిపతి బుధుడు, అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, అదృష్ట...

ప్రియుడిని ఇంటికి రప్పించిన కూతురు… గొడ్డలితో కాలును నరికి… కరెంట్ షాక్ ఇచ్చి

భోపాల్: కుతూరు లవర్ కు కరెంట్ షాక్ ఇచ్చి అనంతరం గొడలితో కాలు నరికేసి.. కరెంట్ షాక్‌తో చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రయత్నించి చివరలో దొరికిపోయారు. ఈ సంఘటన...

Most Dangerous Alcohol: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మద్యం బ్రాండ్‌ ఇది.. మందుబాబులూ వీటితో జాగ్రత్త!

ఆల్కహాల్ ప్రియులు వివిధ రకాల ఆల్కహాల్ బ్రాండ్‌లను తాగేందుకు ఇష్టపడతారు. ఇందులో కొన్ని ఆల్కహాల్‌లు చాలా ఖరీదైనవి. కొన్ని ఆల్కహాల్‌లు రుచిగా కూడా ఉంటాయి. అయితే వీటిల్లో...

IPL 2026: SRH కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ ఔట్.. కొత్త సారథిపై కొనసాగుతున్న  డిస్కషన్

IPL 2026: SRH కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ ఔట్.. కొత్త సారథిపై కొనసాగుతున్న  డిస్కషన్ Caption of Image. IPL 2026: టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది....

Allu Arjun: మానవత్వం చాటుకున్న అల్లు అర్జున్.. దివ్యాంగురాలికి జీవితాంతం ఆర్థిక భరోసా!

Allu Arjun: మానవత్వం చాటుకున్న అల్లు అర్జున్.. దివ్యాంగురాలికి జీవితాంతం ఆర్థిక భరోసా! Caption of Image. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తాను ఒక 'హీరో'నని...

Israel-Lebanon: లెబనాన్‌‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా ఎటాక్

లెబనాన్‌పై తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం లెబనాన్‌లో బాంబుల మోత మోగుతోంది. గత...

LPG గ్యాస్‌ సిలిండర్ల కొరత.. మీ ఇంట్లో ఉన్న గ్యాస్‌ను ఇలా చేస్తే చాలా కాలం ఆదా చేయొచ్చు!

ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. యుద్ధ నీడలో ముడి చమురు, వాయువు రవాణాకు కీలకమైన మార్గం అయిన...

4 Lane Highway: తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి మరో 4లైన్ హైవే!

మధ్యప్రదేశ్‌లో నిర్మిస్తున్న ఇండోర్-ఇచాపూర్ జాతీయ రహదారి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాంతీయ అధికారి శ్రావణ్ కుమార్...

Sanju Samson: కేవలం 25 నిమిషాలే.. సంజూ శాంసన్ కెరీర్‌నే మార్చేసిందిగా.. అదేంటంటే?

సంజూ శాంసన్ (Sanju Samson) టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్‌లో...

యాసంగి పంటల కొనుగోళ్లకు సన్నాహాలు

యాసంగి పంటల కొనుగోళ్లకు సన్నాహాలు Caption of Image. ప్రైస్​ సపోర్ట్​ స్కీమ్​ కింద కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనుమతించాలని కేంద్రానికి లేఖ హైదరాబాద్​, వెలుగు:...

Telangana: పొలిటికల్ హీట్ పెంచుతున్న పాల ప్యాకెట్లు.. ఈ పంచాయతీ అంతా దానికోసమేనా..!

వరంగల్ మహానగరంలో కాంగ్రెస్ – భారతీయ జనతా పార్టీ మధ్య పాల ప్యాకెట్ల పంచాయతీ నడుస్తోంది.. పాలాభిషేకాలు పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతున్నాయి. వరంగల్‌కు మంజూరైన అండర్...

పిచ్చి కూతలు బంద్ చేయండి!..ఓఆర్ఆర్ పక్కన ఉన్న క్రషర్ నాది కాదు: మంత్రి పొంగులేటి

పిచ్చి కూతలు బంద్ చేయండి!..ఓఆర్ఆర్ పక్కన ఉన్న క్రషర్ నాది కాదు: మంత్రి పొంగులేటి Caption of Image. నాపై పనిగట్టుకుని మొరిగే కుక్కను ఏ గొలుసుతో...

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం Caption of Image. గంగాధర, వెలుగు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి భరోసానిస్తోందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీసీ అధ్యక్షుడు,...

Washing Clothes at Night: టైం లేదని రాత్రిళ్లు బట్టలు ఉతికేస్తున్నారా? మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే..

నేటి కాలంలో చాలా మంది ఉద్యోగం చేసే యువత సమయం లేకపోవడం వల్ల రాత్రిపూట బట్టలు ఉతుకుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది తీవ్రమైన పరిణామాలను...

చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సికింద్రాబాద్ క్లబ్

చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సికింద్రాబాద్ క్లబ్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఇంటర్ క్లబ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆతిథ్య  సికింద్రాబాద్ క్లబ్ విజేతగా నిలిచింది. సోమవారం  ఆఖరి...

రాజ్యసభ సభ్యులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి 

రాజ్యసభ సభ్యులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి  Caption of Image.   ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్​ రాష్ట్ర సమస్యలపై రాజ్యసభలో పోరాడుతా:...

చర్చల ముచ్చటే లేదు.. 10 ఏళ్లైనా యుద్ధం కొనసాగిస్తం: ట్రంప్‎కు ఇరాన్ కౌంటర్

చర్చల ముచ్చటే లేదు.. 10 ఏళ్లైనా యుద్ధం కొనసాగిస్తం: ట్రంప్‎కు ఇరాన్ కౌంటర్ Caption of Image. టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‎తో యుద్ధం చేస్తోన్న ఇరాన్ తగ్గేదేలేదు...

AC Tips: మిత్రమా.. మీ ఇంట్లో ఏసీ ఉందా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

AC Use Tips: గత కొన్ని రోజులుగా వేడి పెరుగుతోంది. సమ్మర్‌ హీట్‌ పెరిగిపోతోంది. ఈ వేడి నుండి తప్పించుకోవడానికి AC ఒక్కటే మార్గం. ఇంట్లో అయినా,...

రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

POCO C85x 5G launch: భారత మార్కెట్లో పోకో (POCO) కొత్త 5G స్మార్ట్‌ఫోన్ POCO C85x 5Gను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో గతేడాది విడుదలైన...

IPL 2026: గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా ఆసీస్ విధ్వంసకర CSK మాజీ ఆటగాడు 

IPL 2026: గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా ఆసీస్ విధ్వంసకర CSK మాజీ ఆటగాడు  Caption of Image. IPL 2026: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం...

LPG Gas Supply: ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం

పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్‌లో తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది....

సహజీవనం… ప్రియురాలు, కూతురిని చంపిన ప్రియుడు… ట్రైన్‌లో పారిపోతుండగా

డెహ్రాడూన్: సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె కుమార్తెను ప్రియుడు హత్య చేసి పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ ప్రాంతంలో జరిగింది....

యుద్ధ భయంతో పెంపుడు జంతువులను స్తంభాలకు కట్టేసి, ఎడారిలో వదిలేసి పారిపోతున్న దుబాయ్ ప్రవాసులు!

యుద్ధ భయంతో పెంపుడు జంతువులను స్తంభాలకు కట్టేసి, ఎడారిలో వదిలేసి పారిపోతున్న దుబాయ్ ప్రవాసులు! Caption of Image. ఇరాన్ క్షిపణి దాడుల, ఉద్రిక్తతల భయంతో దుబాయ్‌లో...

Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దళపతి విజయ్ – త్రిష కలిసి ఇటీవల ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరవ్వడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్...

వరుస దాడులతో ఇజ్రాయెల్ అల్లకల్లోలం.. ఇరాన్ ఎలాంటి ఆయుధాలను ప్రయోగిస్తుందో తెలుసా?

ఇరాన్‌ వార్‌ 11వ రోజుకు చేరుకుంది. మంగళవారం (మార్చి 10) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తే.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడుతోంది....

Lavanya Tripathi : ఆ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి నటి లావణ్య త్రిపాఠికి వేధింపులు.. సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు

సోషల్‌ మీడియా యాప్ ఇన్‌స్టా గ్రామ్ వేదికగా తమ పరువుకు భంగం కలిగించే విధంగా కొందరు అసభ్యకర మెసెజ్‌లు చేస్తున్నారని.. వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని...

Dhurandhar – 2 : ధురంధర్ 2’ ఏకంగా 45 దేశాల్లో సంచలనం..

 బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’. మార్చి...

స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పారు. సొంత పనుల కోసం విద్యార్థులను వాడుకుంటూ అభాసుపాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినులతో మసాజ్...

చెన్నై హోటళ్లకు గ్యాస్ గండం.. ప్రధాని మోడీకి అసోసియేషన్ లేఖ

చెన్నై హోటళ్లకు గ్యాస్ గండం.. ప్రధాని మోడీకి అసోసియేషన్ లేఖ Caption of Image. ఇరాన్ వార్ కారణంగా ఖతార్ నుంచి గ్యాస్ దిగుమతులు నిలిచిపోవటంతో భారతదేశంలో...

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు!

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు! Caption of Image. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'అందాల రాక్షసి'గా తనకంటూ...

Tollywood : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న స్టార్ డైరెక్టర్ శిష్యులు..

తను ఎదగడమే కాదు.. తన శిష్యుల్ని దర్శకులుగా మార్చి వాళ్లకు ఓ బ్యాన్ బోన్‌లా మారారు సుకుమార్. కథ, కంటెంట్ బాగుంటే సొంతంగా సినిమాలు తీసేందుకు ప్రోత్సహాన్ని...

Kuldeep Yadav Marriage Date: ముహూర్తం ఫిక్స్.. పెళ్లిపీటలెక్కనున్న కుల్దీప్ యాదవ్, పెళ్లి కూతురు ఎవరంటే?

Kuldeep Yadav to Wed Childhood Friend Vanshika on March 14: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. తన చిన్ననాటి...

ఏటీఎం ట్రాన్సాక్షన్ మధ్యలో కరెంట్ పోతే ఏమవుతుంది? తెలుసుకోవాల్సిన నిజం

ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డబ్బులు డ్రా చేసే సమయంలో అకస్మాత్తుగా కరెంట్ పోతే మన గుండె ఆగినంత పనవుతుంది. అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయా? కార్డు లోపలే...

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, అంగన్వాడి 1,2 కేంద్రాలలో మంగళవారం స్వపరి పాలనా...

BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!

BCCI Cash Reward: టీ20 వరల్డ్‌కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ నగదును ప్రకటించింది. టైటిల్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు ఏకంగా రూ.131...

War Effects: ముంబై, చెన్నైలో గ్యాస్ సంక్షోభం.. మూతపడ్డ పలు హోటల్స్

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది పశ్చిమాసియా యుద్ధ పరిస్థితి. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత కొద్దిరోజులుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్...

బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: కవిత

హైదరాబాద్: వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తాము దీక్ష చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు అని...

అబుదాబి రియల్ ఎస్టేట్ మెగా క్రాష్.. గంటలో రూ.7 కోట్లు తగ్గిపోయిన ప్రాపర్టీ రేటు..

అబుదాబి రియల్ ఎస్టేట్ మెగా క్రాష్.. గంటలో రూ.7 కోట్లు తగ్గిపోయిన ప్రాపర్టీ రేటు.. Caption of Image. ప్రపంచ సంపన్నులకు అడ్డాగా పేరుగాంచిన అబుదాబి రియల్...

Ramayana vs Varanasi : మహేశ్ vs రణబీర్.. రాముడిగా ఎవరు పర్ఫెక్ట్…?

టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా గుర్తింపున్న మహేశ్ బాబు ఇప్పటివరకు ఎక్కువగా మాస్, క్లాస్ కమర్షియల్ సినిమాల్లోనే కనిపించాడు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు మాత్రం చాలా డిఫరెంట్....

Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?

Petrol, Diesel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ, పెట్రోల్, డీజిల్ ధరల గురించి ప్రజల ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ప్రజల గందరగోళాన్ని తొలగించడానికి దేశంలో తగినంత...

బెంగళూరులో హోటళ్లు బంద్.. గ్యాస్ ధరల పెంపుపై యజమానుల నిరసన!

బెంగళూరులో హోటళ్లు బంద్.. గ్యాస్ ధరల పెంపుపై యజమానుల నిరసన! Caption of Image. హోటల్స్ లో వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్ర...

PM e Drive: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక రయ్‌ రయ్ మంటూ దూసుకెళ్లడమే..

దేశంలో రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఇబ్బందులు లేకండా దేశవ్యాప్తంగా ఉన్న హైవేలపై ఛార్జింగ్ కేంద్రాలను...

న్యాయవ్యవస్థలో అవినీతి చాప్టర్‎పై బేషరతుగా క్షమాపణలు చెప్పిన NCERT

న్యాయవ్యవస్థలో అవినీతి చాప్టర్‎పై బేషరతుగా క్షమాపణలు చెప్పిన NCERT Caption of Image. న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఎనిమిదో తరగతి సోషల్ బుక్‎లో ఎన్‎సీఈఆర్టీ ప్రచురించిన ‘న్యాయవ్యవస్థలో అవినీతి’...

రైల్వే టికెట్లలో  గర్భిణులకు  ప్రయారిటీ ఇవ్వండి

రైల్వే టికెట్లలో  గర్భిణులకు  ప్రయారిటీ ఇవ్వండి Caption of Image. ముషీరాబాద్, వెలుగు: రైల్వే టికెట్ కన్ఫర్మేషన్ విషయంలో గర్భిణులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక హోదా...

సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పునర్విభజన..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తోంది. ఇందులో...

సత్య జెట్లీ మూవీ షూటింగ్ కంప్లీట్

సత్య జెట్లీ మూవీ షూటింగ్ కంప్లీట్ Caption of Image. సత్య లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో...

T20 World Cup: భారత జట్టు క్రికెట్‌ను నాశనం చేస్తోంది: పాక్ మాజీ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్‌లో టీమిండియా (India national cricket team) అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్...

Schools Closes: అక్కడ సంచలన నిర్ణయం.. మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్‌.. వారానికి 4 రోజులే పని!

Schools Closes: మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల ప్రభావం పాకిస్తాన్‌పై గట్టిగానే కనిపిస్తోంది. చమురు సంక్షోభం తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాక్‌లో మార్చి...

Jana Sena Formation Day 2026: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రాష్ట్ర స్థాయి వేడుకల్లో మార్పు!

Jana Sena Formation Day 2026: మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈసారి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత, ఉప...

కరెంట్‌‌ షాక్‌‌తో నలుగురు మృతి

కరెంట్‌‌ షాక్‌‌తో నలుగురు మృతి Caption of Image.   మంచిర్యాల జిల్లాలో ఇనుపస్టాండ్‌‌ తరలిస్తుండగా  విద్యుత్‌‌ తీగలు తగిలి ఇద్దరు..     వికారాబాద్‌‌ జిల్లా యాలాలలో మహిళ,...

క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే

క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త.. వేసవి వస్తూ వేడితోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను తీసుకొస్తోంది. క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్‌కు రంగం...

Business Idea: రూ. 1.5 లక్షల పెట్టుబడితో రూ. 38 లక్షల సంపాదన.. ఈ వ్యాపారం ఊపందుకుంటే అంబానీ మీరే అవుతారు.!

అమెజాన్ DSP డెలివరీ ఫ్రాంచైజీని ప్రారంభించడానికి రూ. 1.5 లక్షల అతి తక్కువ ప్రారంభ పెట్టుబడి అవసరం అవుతుంది. రూ. 6-8 లక్షల లిక్విడ్ ఆస్తులు అవసరం....

గోలి రామకృష్ణ దర్శకనిర్మాతగా కొత్త మూవీ ప్రారంభం

గోలి రామకృష్ణ దర్శకనిర్మాతగా కొత్త మూవీ ప్రారంభం Caption of Image. విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోలి రామకృష్ణ దర్శకనిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. గాలి బాల కిరణ్...

Rihanna: పాప్ సింగర్ రిహన్న ఇంటిపై కాల్పులు… రంగంలోకి పోలీసులు

అమెరికా పాప్ స్టార్ రిహన్న ఇంటిపై కాల్పులు జరిగాయి. రిహన్న లక్ష్యంగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న...

డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేస్తం..అక్రెడిటేషన్ల పెంపుపై సర్కారుకు ప్రతిపాదన: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి 

డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేస్తం..అక్రెడిటేషన్ల పెంపుపై సర్కారుకు ప్రతిపాదన: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి  Caption of Image. జిల్లా అక్రెడిటేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టుకు...