Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
Reading Time: 2 minutesNilufer:నీలోఫర్.. ఈ పేరు వినగానే చాలా మందికి ‘నీలోఫర్ టీ’ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ, ఆ పేరుకు ఉన్న గొప్పతనం గురించి దాదాపు తెలిసి ఉండదు. ఆ పేరు వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది.…