July 14, 2026

పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మహారాష్ట్ర సీఎం పరామర్శ

పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మహారాష్ట్ర సీఎం పరామర్శ
Reading Time: < 1 minute

పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మహారాష్ట్ర సీఎం పరామర్శ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం పరామర్శించారు. పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని  దేవేంద్ర ఫడ్నవీస్ ఆకాంక్షించారు.

©️ VIL Media Pvt Ltd.