Reading Time: < 1 minute

ఏఐ ప్లస్ ఫోన్ల సేల్స్ షురూ…

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: ఏఐ ప్లస్ తన కొత్త నోవా 2 ప్రో , నోవా 2 నియో ఫోన్ల అమ్మకాలను ఈనెల 26న ప్రారంభించింది.  వీటిని ఫ్లిప్ కార్ట్ , కొన్ని ప్రత్యేక రిటైల్ స్టోర్లలో కొనవచ్చు. అన్ని బ్యాంకు కార్డులపై రూ. వెయ్యి డిస్కౌంట్​పొందవచ్చు. 

నోవా 2 నియో ధరలు రూ. 13 వేల నుంచి, నోవా 2 ప్రో 5జీ ధరలు రూ. 15 వేల నుంచి నుంచి మొదలవుతాయి. ఎక్కువ స్పీడ్​ కోసం వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్​లు అమర్చారు.  రెండు మోడళ్లలోనూ 6000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉంటాయి.
 

©️ VIL Media Pvt Ltd.