Reading Time: < 1 minute
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు

టీ20 లీగ్‌లో భాగంగా బెల్ఫాస్ట్‌లోని స్టార్మాంట్ క్రికెట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు భారత్‌ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పురుగులు చేసి భారత్‌ ముందు 183 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.