Reading Time: < 1 minute
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు ఖరారు

తెలంగాణకు కొత్త సీఎస్‌ వచ్చారు. తెలంగాణ సీఎస్‌గా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు నియామకం అయ్యారు. మూడు రోజుల కిందే కేంద్ర సర్వీస్‌ నుంచి రీలీవ్‌ అయిన సంజయ్‌ జాజును తాజాగా తెలంగాణ కొత్త సీఎస్‌గా నియమితులయ్యారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.