Reading Time: < 1 minute
131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధాని మోదీ ప్రసంగం

=131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధాని మోదీ ప్రసంగం
=దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలుంటాయి
=ఇది అలాంటి సమయమే-ప్రధాని మోదీ
=30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చింది-ప్రధాని మోదీ
=మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనేదే మా లక్ష్యం-మోదీ