Month: July 2026

Post Office: లక్షకు రెండు లక్షలు.. పోస్ట్ ఆఫీస్‌లో డబుల్ ధమాకా.. రెట్టిపు ఆదాయం..!

Reading Time: 3 minutesPost Office: మీరు మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టి, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారా? అటువంటి వారి కోసం ఇండియా పోస్ట్ అందించే ‘కిసాన్ వికాస్ పత్ర’ (KVP) ఒక ప్రజాదరణ పొందిన చిన్న పొదుపు పథకం.…

Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Reading Time: 2 minutesVaibhav Sooryavanshi Reaction: జింబాబ్వే పర్యటనలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగుల…

Rishikanta Singh Chanambam: రోజుకు రూ.200 కూలీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ రజత పతకం వరకు.. రిషికాంత సింగ్ ప్రయాణం ఇలా.!

Reading Time: 2 minutesRishikanta Singh Chanambam: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత వెయిట్‌లిఫ్టర్ “రిషికాంత సింగ్ చానబం” దేశానికి రజత పతకాన్ని అందించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో మొత్తం 264 కేజీలు (121 కేజీల స్నాచ్, 143 కేజీల…

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడం సురక్షితమేనా? సైన్స్ ఏం చెబుతుందో తెలిస్తే..

Reading Time: < 1 minuteనేటి వేగవంతమైన జీవనశైలిలో మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేయడానికి లేదా త్వరగా వంట చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అత్యంత సులభమైన సాధనం. అయితే, మైక్రోవేవ్ వాడకంపై ప్రజల్లో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. రేడియేషన్ వల్ల…

Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్‌తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన ‘లెనిన్’ హీరోయిన్

Reading Time: < 1 minuteBhagyashri Borse: ‘లెనిన్’ సినిమాతో తన కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది. ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు…

August 1 New Rules: ఆగస్టు 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే.. మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం!

Reading Time: 3 minutesAugust 1 New Rules: ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. దీనితో పాటు అనేక ప్రధాన మార్పులు (ఆగస్టు 1, 2026 నాటి కొత్త నిబంధనలు) కూడా జరగబోతున్నాయి. కొత్త కేవైసీ (KYC) విధానాన్ని అమలు చేయబోతున్నారు.…

నాకు నువ్వు పాటలు రాయాలి అంటూ ఆ హీరో బెదిరించాడు.. సంచలన విషయం తెలిపిన సుద్దాల అశోక్ తేజ

Reading Time: 2 minutesప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన రచనల వెనుక ఉన్న ప్రేరణల గురించి, అలాగే ఆయన కెరీర్‌లో…

Parliament Session: పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు.. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లుపై చర్చ.!

Reading Time: < 1 minuteParliament Monsoon Session: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో రెండు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. “పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026తో పాటు “సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య)…

అయ్యో.. చిరుత అడవి దాటితే అంతే.. తెలంగాణలో వన్య ప్రాణులకు రక్షణ కరువు

Reading Time: 2 minutesఅయ్యో.. చిరుత అడవి దాటితే అంతే.. తెలంగాణలో వన్య ప్రాణులకు రక్షణ కరువు Caption of Image. తరచూ రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వన్యప్రాణులు తాజాగా మెదక్ నేషనల్ హైవేపై గుర్తుతెలియని వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢీకొని చిరుత…

హైప్రోటీన్ ఇచ్చే బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్లు ఇవే… బరువు తగ్గించి, రోజంతా ఎనర్జీ ఇచ్చే ఈజీ రెసిపీస్!

Reading Time: 2 minutesనేటి వేగవంతమైన జీవితంలో మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో పాటు, ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రోటీన్ ఒక కీలకమైన పోషకం. ప్రోటీన్ కండరాలను బలోపేతం చేయడానికి, కణాల…

రాష్ట్ర కాంగ్రెస్పై హైకమాండ్ సమీక్ష.. ‘సంఘటన్ సృజన్ అభియాన్‌‌‌‌’పై దిశానిర్దేశం

Reading Time: < 1 minuteరాష్ట్ర కాంగ్రెస్పై హైకమాండ్ సమీక్ష.. ‘సంఘటన్ సృజన్ అభియాన్‌‌‌‌’పై దిశానిర్దేశం Caption of Image. ప్రధానంగా ఆరు అంశాలపై రివ్యూ హాజరుకానున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్, ఇన్​చార్జిలు, ముఖ్య నేతలు న్యూఢిల్లీ,…

Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!

Reading Time: < 1 minuteVaibhav Sooryavanshi World Record: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 16 ఏళ్లు నిండకముందే అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు అర్ధశతకాలు సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా (పూర్తి…

పాక్‎తో చర్చలంటే కేవలం పీవోకే పైనే.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్

Reading Time: < 1 minuteపాక్‎తో చర్చలంటే కేవలం పీవోకే పైనే.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ Caption of Image. ద్రాస్: ఉగ్రవాదాన్ని తన ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్‌‌‌‌తో ఇకపై ఎలాంటి చర్చలు జరిపినా అది కేవలం పాక్…

ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీది దిగజారుడు రాజకీయం : మంత్రి పొన్నం ప్రభాకర్

Reading Time: < 1 minuteఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీది దిగజారుడు రాజకీయం : మంత్రి పొన్నం ప్రభాకర్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీజేపీ…

మా దగ్గర ప్లేట్‌‌‌‌ బిర్యానీకే అమ్ముడుపోతరు.. ఇండియా జెన్‌‌‌‌జీ చేసిన ఉద్యమానికి పొరుగు దేశాలు సెల్యూట్‌‌‌‌

Reading Time: < 1 minuteమా దగ్గర ప్లేట్‌‌‌‌ బిర్యానీకే అమ్ముడుపోతరు.. ఇండియా జెన్‌‌‌‌జీ చేసిన ఉద్యమానికి పొరుగు దేశాలు సెల్యూట్‌‌‌‌ Caption of Image. న్యూఢిల్లీ: ఇండియాలో కాక్రోచ్‌‌‌‌ జనతా పార్టీ (సీజేపీ) సాగించిన ఉద్యమానికి పొరుగు దేశాలు ఫిదా…

IT Raid Rules: ఐటీ రైడ్ ఎప్పుడు జరుగుతుంది? ఏ తప్పులు ఆదాయపు పన్ను శాఖ మీ ఇంటికి రావడానికి కారణమవుతాయి?

Reading Time: 2 minutesదేశంలో ఎప్పటికప్పుడు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) దాడులు నిర్వహించిన వార్తలు వెలువడుతుంటాయి. ఈ సోదాల్లో కోట్ల రూపాయల నగదు, బంగారం, విలువైన ఆభరణాలు, కీలక పత్రాలు…

వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..

Reading Time: 2 minutesఆయుర్వేద కోణంలో చూస్తే.. వర్షాకాలంలో పెరుగును నివారించాలని సూచిస్తుంటారు. ఈ కాలంలో శరీరంలో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయుర్వేద సూత్రాలు చెబుతున్నాయి.…

జిగురు లేకుండా.. బెండకాయ వేపుడు ఎలా చేయాలో తెలుసా?

Reading Time: 2 minutesబెండకాయ అంటేనే జిగురు. కానీ దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక అద్భుతమైన రుచితో కర కరలాడుతూ ఉండే బెండకాయ ఫ్రైని ఎవరు అయినా సరే ఇష్టంగా తింటారు. కానీ కొంత మంది దీనిలో ఉండే…

NTR Dragon: యూరప్‌లో కాదు.. ఆర్‌ఎఫ్‌సిలో యాక్షన్ రచ్చ! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం భారీ సెట్

Reading Time: < 1 minuteNTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తాజా…

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం.. ఢిల్లీ, ముంబై కంటే భారీ విస్తీర్ణం..! ఈ మెగా ఎయిర్‌పోర్ట్ స్పెషల్..

Reading Time: 2 minutesసౌదీ అరేబియాలోని దమామ్ నగరంలో ఉన్న కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KFIA) వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా గిన్నిస్ రికార్డు సాధించింది. దాదాపు 776 చదరపు కిలోమీటర్లు అంటే సుమారు 300 చదరపు మైళ్ళు…

విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం.. కృష్ణానదిలో గంగ తెప్పకు ప్రత్యేక పూజలు

Reading Time: < 1 minuteవిజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం.. కృష్ణానదిలో గంగ తెప్పకు ప్రత్యేక పూజలు Caption of Image. చార్మినార్,​ వెలుగు: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఆదివారం భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల…

జింబాబ్వేపై క్లీన్ స్వీప్.. మూడో టీ20లో టీమిండియా గెలుపు

Reading Time: 2 minutesజింబాబ్వేపై క్లీన్ స్వీప్.. మూడో టీ20లో టీమిండియా గెలుపు Caption of Image. జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో ఫస్ట్ ​బ్యాటింగ్ చేసిన టీమిండియా…

ఎన్టీఆర్ ఆపేయమన్నా కృష్ణ వినలేదు..! ఒకే కథ, ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. కట్ చేస్తే

Reading Time: 2 minutesతెలుగు చిత్రసీమలో ఎన్నటికీ మరిచిపోలేని వివాదాలలో ఒకటి ఎన్టీఆర్ అలాగే సూపర్‌స్టార్ కృష్ణల మధ్య జరిగింది. ఈ వివాదానికి మూలకారణమైన చిత్రాలలో కురుక్షేత్రం ఒకటి. ఎన్టీఆర్‌కు కృష్ణ వీరాభిమాని అయినప్పటికీ, ఒక ప్రత్యేక సందర్భంలో వీరి మధ్య…

బెల్లంపల్లి-గడ్చిరోలి గ్రీన్ఫీల్డ్ హైవేపై చిగురిస్తున్న ఆశలు.. మూడు రాష్ట్రాలను కలపనున్న రహదారి

Reading Time: 2 minutesబెల్లంపల్లి-గడ్చిరోలి గ్రీన్ఫీల్డ్ హైవేపై చిగురిస్తున్న ఆశలు.. మూడు రాష్ట్రాలను కలపనున్న రహదారి Caption of Image. పూర్తయిన సర్వే, మూడేండ్ల కిందటే అనుమతులు ముడి ఇనుము రవాణా, మైనింగ్​కు అనుకూలం కోల్​బెల్ట్/ఆసిఫాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం భారత్​…

The Paradise: 20 కోట్ల వ్యూస్‌తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై బిగ్ అప్డేట్!

Reading Time: 2 minutesThe Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.…

జూరాలకు వరద.. సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. లోయర్ గోదావరిలోనూ పెరిగిన వరద

Reading Time: 3 minutesజూరాలకు వరద.. సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. లోయర్ గోదావరిలోనూ పెరిగిన వరద Caption of Image. నారాయణపూర్ నుంచి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 33 వేల క్యూసెక్కులు సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్మట్టికి 84 వేల క్యూసెక్కులు..…

మీ సేవ కేంద్రాలు.. డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌‌‌‌‌‌‌‌లు .. మెటా సహకారంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రచారం

Reading Time: 2 minutesమీ సేవ కేంద్రాలు.. డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌‌‌‌‌‌‌‌లు .. మెటా సహకారంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రచారం Caption of Image. ఇప్పటికే విలేజ్ లెవల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ ప్రెన్యూర్లకు శిక్షణ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో…

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

Reading Time: 2 minutesమన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను…

Indian Railways: బిగ్‌ అలర్ట్‌.. ఆగస్టు 1 నుంచి తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయాల్లో మార్పులు..!

Reading Time: < 1 minuteIndian Railways: పశ్చిమ మధ్య రైల్వే (WCR) తత్కాల్ బుకింగ్ ప్రక్రియలో మార్పులను ప్రకటించింది. ఆగస్టు 1 నుండి కొత్త టికెట్‌ నిబంధనలను అమలు చేయనుంది. టికెట్ కౌంటర్ల వద్ద బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడం,…

కళ్ళు సరిగా కనబడని వాళ్ళు ఇది కప్పు తింటే వంద శాతం కంటి చూపు డబుల్.. ఇది చాలా శక్తివంతమైనది

Reading Time: 2 minutesపాతకాలంలో మన తాత ముత్తాతలు నోటికి తియ్యగా ఉండే ఎన్నో కొత్త వంటకాలు చేసి తినేవాళ్లు. వాటిలో పటిక బెల్లం పొడి, నెయ్యి, సోంపుతో చేసే ఉండలు బాగా తినేవాళ్లు. దీనిని ఇక ఇంట్లో ఉండే వాటితోనే…

Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ

Reading Time: 2 minutesదేశవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 16 ఘనంగా ముగిసింది. ఉత్కంఠభరితమైన గ్రాండ్ ఫినాలేలో అద్భుతమైన గాన ప్రతిభతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచింది.…

Ram Charan: రామ్ చరణ్‌కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?

Reading Time: < 1 minuteRam Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త బయటకు వచ్చింది. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన రామ్ చరణ్, ఇప్పుడు శస్త్రచికిత్స…

సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

Reading Time: 2 minutesసగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వలన అనేక రకాల సమస్యలు తొలిగిపోతాయి. అయితే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే సగ్గు బియ్యం వడలను, పక్కా కొలతలతో ఎలా తయారు చేస్తే చాలా సులభంగా, మంచి రుచిగా…

CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు

Reading Time: < 1 minuteప్రధాని నరేంద్ర మోడీకి చెందిన ’56 అంగుళాల ఛాతీ’ మళ్లీ యువశక్తి ముందు లొంగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల నిరసన దెబ్బకు తలవంచక తప్పలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు సుదీర్ఘ పోరాటంతో…

జెన్ Zలా వీళ్లు మీమ్స్ చేయలేరు.. మిలీనియల్స్ E20పెట్రోల్ బాధను ప్రభుత్వం వింటుందా?

Reading Time: 2 minutesజెన్ Zలా వీళ్లు మీమ్స్ చేయలేరు.. మిలీనియల్స్ E20పెట్రోల్ బాధను ప్రభుత్వం వింటుందా? Caption of Image. ఇథనాల్ పెట్రోల్ తో నష్టం లేదంటుంది ప్రభుత్వం.. మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయంటున్నారు వాహనదారులు భారీ ఎత్తున ఆందోళనకు…

Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..

Reading Time: < 1 minuteభారత్‌తో జరిగిన టీ20 సిరీస్ అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తమ జట్టు ప్రదర్శన, భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌ను నిర్వహించిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ఆయన ముందుగా ధన్యవాదాలు…

హైదరాబాద్‌లో ఘనంగా యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో ఘనంగా యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ Caption of Image. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రవీంద్రభారతి వేదికగా కళాకృతి నృత్యాలయ ఆధ్వర్యంలో యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్-2026 వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ప్రదర్శించిన…

Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

Reading Time: 2 minutesఈ రోజూ ఎంతో రుచికరంగా ఉండే పర్ఫెక్ట్ పెరుగు పులుసును సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పెరుగు పులుసు తయారీకి ముందుగా పెరుగు ఎంపిక ఎంతో ముఖ్యం. మరీ పుల్లగా లేకుండా కమ్మగా ఉన్న పెరుగును…

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు!

Reading Time: < 1 minuteవర్షాకాలంలో మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు.. జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. అందువల్ల ఈ సమయంలో తినే ఆహారం పట్ల…

Flipkart: స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌..!

Reading Time: < 1 minuteFlipkart Food Delivery Service: ఫ్లిప్‌కార్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను వినియోగదారుల ఇళ్లకు డెలివరీ చేసే సేవను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ గృహోపకరణాలు, దుస్తులు, సౌందర్య…

Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

Reading Time: 2 minutesరాగితో రోజూ తాగే జావ మాత్రమే కాకుండా, రుచికరమైన వెజిటెబుల్ సూప్ తయారుచేసుకుంటే సాయంత్రం వేళల్లో కడుపు నిండటమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఈ హెల్దీ రాగి సూప్ తయారీ విధానం చాలా సులభం.…

రష్యా ఉపగ్రహాలతో ఇరాన్‌కు నిఘా సాయం.. నిలువరించకపోతే తీరని నష్టం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

Reading Time: < 1 minuteరష్యా ఉపగ్రహాలతో ఇరాన్‌కు నిఘా సాయం.. నిలువరించకపోతే తీరని నష్టం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ Caption of Image. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన ఆరోపణలు…

Soya Chunks Fry: నాన్ వెజ్ ప్రియులు కూడా ఫిదా అయ్యే రుచితో.. అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

Reading Time: 2 minutesప్రత్యేకమైన వెల్లుల్లి, కొబ్బరి మసాలా సువాసనతో ఎంతో కారంగా, రుచిగా ఉండే మీల్ మేకర్ వేపుడును అతి తక్కువ సమయంలో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వేపుడు తయారీలో మొదటి ఉడకబెట్టే విధానమే చాలా ముఖ్యం.…

దేశానికి గర్వకారణం: మీరాబాయి చానుకి  మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

Reading Time: < 1 minuteదేశానికి గర్వకారణం: మీరాబాయి చానుకి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు Caption of Image. భారత క్రీడా రంగానికి మరో సువర్ణావకాశాన్ని తెచ్చిపెట్టిన వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చానుపై అభినందనల వెల్లువ కురుస్తోంది. గ్లాస్గో వేదికగా…

Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్

Reading Time: < 1 minuteఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్‌లో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో ‘ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని…

Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..

Reading Time: < 1 minuteజింబాబ్వేపై విజయంతో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అత్యంత ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ అనంతరం ట్రోఫీ అందుకున్న శ్రేయస్, తన జట్టు సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య విజయాన్ని జరుపుకున్నారు. శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “కెప్టెన్‌గా…

Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..

Reading Time: < 1 minuteAbhijeet Dipke: ‘‘ఉద్యమం ముగిసింది. కానీ పోరాటం కాదు’’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. తమ పోరాటం కొనసాగుందని స్పష్టం చేశారు. విద్యా సంస్కరణలు, యువత సమస్యలు, ఉద్యమాన్ని గ్రామ…

Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..

Reading Time: < 1 minuteAbhijeet Dipke: ‘‘ఉద్యమం ముగిసింది. కానీ పోరాటం కాదు’’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. తమ పోరాటం కొనసాగుందని స్పష్టం చేశారు. విద్యా సంస్కరణలు, యువత సమస్యలు, ఉద్యమాన్ని గ్రామ…

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే

Reading Time: 2 minutesమేష రాశి : శ్రావణ మాసంలో మేష రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో…

Gold Price: బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రపంచంలోనే చౌకగా..

Reading Time: 2 minutesGold Price: భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక ఆభరణం. ఇక్కడ, ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. అయితే,…

విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?

Reading Time: 2 minutesదేశ రాజధానిలో చెలరేగిన విద్యార్థుల నిరసన జ్వాలలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఇన్నాళ్లూ కుదిపేశాయి. అయితే, మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనను విరమించుకోవడంతో సోమవారం నుంచి పార్లమెంట్…

Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..

Reading Time: < 1 minuteకామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన అసాధారణ ప్రతిభతో దేశ కీర్తిపతాకాన్ని ఎగరవేసింది. 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా మహిళల 48 కిలోల విభాగంలో ఆమె మొత్తం 190 కిలోల…

మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ టూ కొమరవెళ్లి ప్రయాణం!

Reading Time: < 1 minuteకొమురవెల్లి మల్లన్న ఆలయానికి మరో కొత్త శోభ వచ్చింది. రూ.6 కోట్ల వ్యయంతో కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి…

అసోంలో భారీ అగ్ని ప్రమాదం.. ఐరన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు మృతి

Reading Time: < 1 minuteఅసోంలో భారీ అగ్ని ప్రమాదం.. ఐరన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు మృతి Caption of Image. దిస్‎పూర్: అసోంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కచార్ జిల్లా ప్రాంగ్రామ్ ప్రాంతంలోని ఐరన్ రాడ్ తయారీ…

Bandi Sanjay : ‘జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి’.. రేవంత్‌కు బండి సంజయ్ సవాల్

Reading Time: < 1 minuteతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలో మాటలు చెప్పడం కాదని, చిత్తశుద్ధి ఉంటే 21 నుండి…

ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 వారాలు తాజాగా ఉంటాయ్‌

Reading Time: < 1 minuteమార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పచ్చిమిరపకాయలను కడిగి నిల్వ చేయడం చాలామంది చేసే పొరపాటు. మిరపకాయలపై మిగిలిపోయే తేమ వాటిని త్వరగా పాడయ్యేలా చేస్తుంది. అందుకే మిరపకాయలను నిల్వ చేసే ముందు కడగకండి. ఉపయోగించే ముందు…

వెయిట్‌లిఫ్టింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను 

Reading Time: 2 minutesవెయిట్‌లిఫ్టింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను Caption of Image. Mirabai Chanu: గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను మరోసారి సరికొత్త…

NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..

Reading Time: < 1 minuteNTA Exam Reform: ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలపై ఒక హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. టెక్నాలజీ వినియోగం పెంపు,…

జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన శ్రేయస్ సేన

Reading Time: < 1 minuteజింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన శ్రేయస్ సేన Caption of Image. IND vs ZIM: జింబాబ్వే పర్యటనను భారత జట్టు సక్సెస్ ఫుల్ గా ముగించింది. చివరి టీ20 మ్యాచ్‌లోనూ…

లివ్-ఇన్ రిలేషన్స్‌పై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteలివ్-ఇన్ రిలేషన్స్‌పై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు Caption of Image. అన్నీ కావాలి కానీ పెళ్లి మాత్రం వద్దు అనే ధోరణిని ఆయన తప్పుపట్టారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. కాలం మారింది కదా…

అమెరికా కొత్త వీసా ఆంక్షలు..సైబర్ నేరగాళ్లపై కఠినచర్యలు..వారికుటుంబ సభ్యుల వీసా క్యాన్సిల్!

Reading Time: < 1 minuteఅమెరికా కొత్త వీసా ఆంక్షలు..సైబర్ నేరగాళ్లపై కఠినచర్యలు..వారికుటుంబ సభ్యుల వీసా క్యాన్సిల్! Caption of Image. సైబర్ మోసాలకు పాల్పడుతున్న విదేశీ నేరగాళ్లపై అమెరికా కఠిన చర్యలు చేపట్టింది. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద…

VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసల జల్లు..

Reading Time: < 1 minuteజింబాబ్వే పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో మెరిసి 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. హరారే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ 35 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట…

రోజులో మొదటి ఆహారమే కీలకం.. మెటబాలిజాన్ని పెంచే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఏది?

Reading Time: 2 minutesఉదయాన్నే నిద్రలేవగానే బ్రష్ చేసుకుని ఉరుకుల పరుగుల మీద ఆఫీసుకో, పనికో వెళ్తూ బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారా? అయితే మీరు మీ ఆరోగ్యంతో పెద్ద ఆడుకున్నట్లే! రోజంతా మన శరీరం ఉత్సాహంగా ఉండాలన్నా, జీర్ణక్రియ సరిగ్గా సాగాలన్నా…

Google Account Recovery: సెల్ఫీ వీడియోతోనే గూగుల్ అకౌంట్ రికవరీ.. పాస్‌వర్డ్ మరిచిపోయినా నో టెన్షన్!

Reading Time: 2 minutesGoogle Account Recovery: మీ ఫోన్‌ను మార్చారా లేదా మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయారా? టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) పనిచేయడం లేదా? ఇకపై కేవలం ఒక సెల్ఫీతో ఖాతాలోకి ప్రవేశించడం గురించి మీకు తెలుసా? మీరు మీ ఖాతాను…

PM Modi: పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. మరో వీడియో రిలీజ్!

Reading Time: < 1 minuteవిద్యార్థుల భవిష్యత్తు, పేపర్ లీకేజీల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత పెంపు, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం ప్రకటించారు. నందన్…

హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లు.. పోలీసుల కీలక సూచనలు

Reading Time: < 1 minuteహైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లు.. పోలీసుల కీలక సూచనలు Caption of Image. తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సైబర్ కేటుగాళ్లు తమ మోసాలకు ఆసరాగా మలుచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ…

వర్షాల్లో బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

Reading Time: 2 minutesవర్షాకాలం రాగానే కేవలం జలుబు, జ్వరం మాత్రమే వస్తాయని అనుకుంటే పొరపాటే! చలికాలంలో లాగే వర్షాకాలంలో కూడా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల బ్లడ్ ప్రెజర్ (BP) పెరిగే ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా…

పిల్లల్ని చూసి ఒక్కసారిగా ఆగిన మంత్రి కారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

Reading Time: < 1 minuteప్రకాశం జిల్లాలో మంత్రి బాలవీరాంజనేయస్వామికి అరుదైన అనుభవం ఎదురైంది. కొండపి నుంచి మర్రిపూడి వైపు వెళుతుండగా మార్గ మధ్యంలో కొంతమంది చిన్నారులు టపాసులు పేలుస్తూ కనిపించడంతో మంత్రి కారును ఆపారు. చిన్నారులను పిలిచి అబ్బాయిలు ఏం…

Bigg Boss Telugu 10: నాగార్జున అంటే చాలా ఇష్టం.. బిగ్‌బాస్ 10లోకి నన్ను తీసుకోండి.. సీరియల్ హీరోయిన్ రిక్వెస్ట్

Reading Time: 2 minutesబుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ మళ్లీ వచ్చేస్తోంది. ఈసారితెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, తమిళం.. ఇలా ప్రధాన భాషల్లో ఒకేసారి ఈ రియాలిటీ షో గ్రాండ్ గా లాంఛ్…

జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు.. ఉదయాన్నే టీ, కాఫీ బదులు ఇది తాగండి..

Reading Time: 2 minutesఉదయం లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగడానికి అలవాటు పడి ఉంటారు. కొందరు దినచర్యలో భాగంగా దీన్ని అనుసరిస్తే, మరికొందరు మలబద్ధకం నుంచి ఉపశమనం కోసం తాగుతారు. అయితే, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ…

Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్‌కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..

Reading Time: < 1 minuteGen Z Protest: నీట్ పేపర్ వివాదం నేపథ్యంలో భారత యువత, విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమించారు. ఎట్టకేలకు దేశ Gen Z నిరసనలకు తలొగ్గి ఆయన రాజీనామా…

రాత్రి ఫ్రూట్స్ తినే అలవాటు ఉందా? సరైన సమయం ఏదో తెలుసుకోండి!

Reading Time: 2 minutesరాత్రి వేళ భోజనం అయ్యాక కాస్త పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారా? అయితే మీరు కాస్త ఆలోచించాల్సిందే! చాలామందికి డిన్నర్ పూర్తికాగానే ఏదో ఒక ఫ్రూట్ తినే అలవాటు ఉంటుంది. కానీ, ఈ చిన్న అలవాటు…

AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటన..

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల (Wetlands) గుర్తింపు, పరిరక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చిత్తడి నేలల…

102 మీటర్ల సిక్సర్‌తో విరుచుకుపడిన వైభవ్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్

Reading Time: 2 minutes102 మీటర్ల సిక్సర్‌తో విరుచుకుపడిన వైభవ్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్ Caption of Image. IND vs ZIM: హరారే వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5…

తొలి రోజే రాజీనామాకు సిద్ధపడ్డ ధర్మేంద్ర ప్రధాన్.. మంత్రి రిజైన్ వెనక ఇంతా కథ నడిచిందా..!

Reading Time: 2 minutesతొలి రోజే రాజీనామాకు సిద్ధపడ్డ ధర్మేంద్ర ప్రధాన్.. మంత్రి రిజైన్ వెనక ఇంతా కథ నడిచిందా..! Caption of Image. న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్…

Israel: వెస్ట్ బ్యాంక్‌లో భారీ ఆపరేషన్‌కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన

Reading Time: < 1 minuteIsrael: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో భారీ భద్రతా ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైనిక…

Kishan Reddy : కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Reading Time: 2 minutesతెలంగాణలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా…

IND Vs ZIM: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం..

Reading Time: < 1 minuteజింబాబ్వే పర్యటనలో భాగంగా హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి…

ఈ దేశ పౌరులం..ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రశ్నిస్తాం.. అకౌంటబిలిటీ ముఖ్యం: సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Reading Time: 2 minutesఈ దేశ పౌరులం..ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రశ్నిస్తాం.. అకౌంటబిలిటీ ముఖ్యం: సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ Caption of Image. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది..‘‘దేశం ఏ ఒక్క రాజకీయ పార్టీది కాదు..…

 ఇంట్లో  పనిమనుషులను గుడ్డిగా నమ్మకండి.. హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరిక

Reading Time: < 1 minute ఇంట్లో పనిమనుషులను గుడ్డిగా నమ్మకండి.. హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరిక Caption of Image. ఇంట్లో పనిచేసే మనుషులను గుడ్డిగా నమ్ముతున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే! పనిమనుషుల నియామకంలో కొద్దిపాటి నిర్లక్ష్యం…

Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్‌కౌంటర్..

Reading Time: < 1 minuteUttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో నీట్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జితేంద్ర అలియాస్ భోలాను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి, అరెస్ట్ చేశారు. భారతికూప్ పోలీస్…

Squash Champion: ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా అనాహత్ సింగ్.. భారత్ తరఫున సరికొత్త చరిత్ర..

Reading Time: < 1 minuteభారత యువ స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కెనడాలోని నయాగరా-ఆన్-ది-లేక్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచి, గర్ల్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ…

Vaibhav Sooryavanshi: 8 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 49 బంతుల్లో దడ పుట్టించిన వైభవ్..

Reading Time: 2 minutesVaibhav Sooryavanshi: మరొకసారి మైదానంలో తుఫాను రేపాడు భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4…

Business Ideas: రూ. 500 పెట్టుబడితో 8 బిజినెస్ ఐడియాలు.. ఇంట్లో నుంచే నెలకు వేలల్లో సంపాదన!

Reading Time: 2 minutesBusiness Ideas: మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, ఇది మీకు శుభవార్త. ఈ రోజుల్లో కూడా పెద్ద దుకాణం లేదా చెప్పుకోదగ్గ పెట్టుబడి లేకుండా ఇంటి నుంచే ప్రారంభించగల చిన్న వ్యాపారాలు చాలా ఉన్నాయి.…

Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్

Reading Time: 2 minutesటాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయమై ఇతడి కూతురు పవిత్ర సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. శనివారం (జులై 25) నానమ్మ చనిపోయిన విషయాన్నిఇన్ స్టా…

కొత్తగా ఆలోచించిన ఆ రైతుకు ఈ పంట లాభాల పంటే అయింది..

Reading Time: 2 minutesదొండ సాగు, దాని విశిష్టమైన లక్షణాల వల్ల కూరగాయల పంటలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఒక్కసారి నాటితే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు, కొన్నిసార్లు నాలుగు సంవత్సరాల వరకు కూడా, నిరంతరాయంగా దిగుబడినిచ్చే తీగజాతి…

చాలా సింపుల్.. మీ మల్లె చెట్టు చిన్నదైనా కొమ్మ కొమ్మకి పూలు పూయాలంటే ఇలా చేయండి..

Reading Time: 2 minutesమంచి అందమైన, సువాసన వచ్చే మొక్కలలో మల్లె మొక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు అందరి ఇళ్లల్లోనూ మల్లె మొక్కలు ఉంటాయి.. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.. అయితే.. మీ దగ్గర మల్లె మొక్క ఉండి, దానికి…

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: పొలిటికల్ రిటైర్మెంట్‎పై సిద్ధరామయ్య కీలక ప్రకటన

Reading Time: 2 minutesవచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: పొలిటికల్ రిటైర్మెంట్‎పై సిద్ధరామయ్య కీలక ప్రకటన Caption of Image. బెంగళూర్: వచ్చే ఎన్నికల్లో పోటీపై కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. 2028 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో…

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మెరుపులు.. మరో హాఫ్ సెంచరీ పూర్తి.. భారీ స్కోర్ దిశగా ఇండియా..

Reading Time: < 1 minuteజింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి టీ20లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్, నేటి మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతమైన…

Dharmendra Pradhan: రెండుసార్లు రాజీనామాకు సిద్ధం.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే ప్రధాన్ రాజీనామా..

Reading Time: < 1 minuteDharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2సార్లు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు సార్లు రాజీనామాకు ప్రయత్నించినా ప్రభుత్వం అంగీకరించలేదు. చివరకు ఇంటెలిజెన్స్ నివేదికల…

Missing Schoolgirls : మిస్టరీకి ఎండ్.. మాయమైన బాలికలు.. సేఫ్‌గా దొరికారు.!

Reading Time: < 1 minuteMissing Schoolgirls : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో ఇటీవల అదృశ్యమైన బీహార్‌కు చెందిన నలుగురు బాలికల మిస్సింగ్ కేసుకు పోలీసులు సుఖాంతం పలికారు. ఈనెల 23న స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన…

‘సంజీవని’ స్కీమ్ ప్రత్యేకతలివే.. ₹25 లక్షల హెల్త్ కవరేజ్‌తో AP ప్రజలకు బిగ్ రిలీఫ!

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు! ఆగస్టు నుంచి రాష్ట్రంలో ‘సంజీవని’ అనే కొత్త హెల్త్ స్కీమ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. నాణ్యమైన వైద్యం పేద, మధ్యతరగతి వర్గాలకు…

భారత్‌కు తొలి రజతం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్

Reading Time: < 1 minuteభారత్‌కు తొలి రజతం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్ Caption of Image. Rishikanta Singh: కామన్‌వెల్త్ గేమ్స్ పురుషుల 60 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత అథ్లెట్ చనంబమ్ రిషికాంత్ సింగ్ అద్భుత…

కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం

Reading Time: < 1 minuteకొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం Caption of Image. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో రైల్వే హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవ వేడుక రసాభాసగా మారింది. హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవంలో స్థానిక…

Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట!

Reading Time: < 1 minuteFeng Shui Vastu Tips for Wealth Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో, చైనాలో పుట్టిన ఫెంగ్ షుయ్ సూత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఫెంగ్ షుయ్ ప్రకారం…

AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌! కీలక తేదీలన్నీ ఒకేచోట

Reading Time: < 1 minuteఅమరావతి, జులై 26: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) రాసే అభ్యర్థులకు అలర్ట్… ఏపీ టెట్ 2026 హాల్‌టికెట్లను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ…

Spirit: ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా సినిమాలో కత్రినా కైఫ్?.. అసలు నిజం ఇదే!

Reading Time: 2 minutesSpirit: ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా సినిమాలో కత్రినా కైఫ్?.. అసలు నిజం ఇదే! Caption of Image. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)…

Papaya: ఇన్నాళ్లు తెలీక తిన్నారేమో.. ఇకపై జాగ్రత్త.. వీరికి బొప్పాయి విషంతో సమానం!

Reading Time: 2 minutesగర్భవతులు: కడుపుతో ఉన్నవారు.. ప్రారంభ నెలల్లో పచ్చి లేదా సంగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో ఉండే లేటెక్స్,పపైన్ అనే ఎంజయమ్‌లు గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి గర్భస్రావం లేదా…

SBI బ్యాంకు మేనేజర్ చెంప చెళ్లుమనిపించిన మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమార్తె.. కేసు నమోదు

Reading Time: < 1 minuteSBI బ్యాంకు మేనేజర్ చెంప చెళ్లుమనిపించిన మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమార్తె.. కేసు నమోదు Caption of Image. చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే…