TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
Reading Time: < 1 minuteTMC Crisis: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మమతా బెనర్జీపై అంతా తిరుగుబాటు చేస్తున్నారు. ఆమె మాట ఎవరూ వినే పరిస్థితిలో లేరు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని సస్పెండ్ అయిన రీటబ్రత బెనర్జీకి మద్దతుగా…