Gold Price Today: మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారా? తులం ధర ఎంత ఉందో తెలుసా..?
Reading Time: 2 minutesGold, Silver Prices Today: ప్రస్తుతం దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. ధరలు తగ్గడం మహిళలకు కొంత ఉపశమనం కలిగించినట్లే.…