జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి గమనాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల రాకుమారుడు తెలివితేటలకు కారకుడిగా చెబుతారు ఈ గ్రహం జాతకంలో బలంగా ఉంటే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బుధుడు నవంబర్ 13న తుల రాశిలోకి సంచారం చేయనున్నాడు.
ఇంకా అనుకున్నట్టుగా మారుతుంది. ఎవరు వీళ్ళు డబ్బును పొదుపు చేస్తారు. వీరి పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. ఇంకా మొదలు పెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంకా కొత్తగా ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్వస్తుంది. ఇంకా అలాగే, జీతం పెరిగే అవకాశం ఉంది. అనుకున్న విధంగా మంచి ఫలితాలు పొందుతారు.
ఈ రాశి వారు అనుకున్న పనులు చేస్తారు ఇంకా కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ మంచిగా ఉంటుంది. ఇంకా కొత్తగా వ్యాపారాలు చేసిన వాళ్ళకి డబ్బు బాగా వస్తుంది. ఇంకా అలాగే వీరికి మంచిగా ఉంటుంది. అలాగే, పూర్తిగా ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
అలాగే, కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలు పెడతారు. అలాగే, విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది.
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




