అన్నమయ్య జిల్లాలో విషాదం ..ఒకే కుటుంబంలో నలుగురు మృతి
Reading Time: < 1 minuteఅమరావతి: అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందారు. తాత, మనవడు, ఇద్దరు మనమరాళ్లు బైక్ పై వెళ్తుండగా..బైకు పొగ పీల్చి ఊపిరిరాడక తీవ్ర ఇబ్బంది పడి మృతి చెందారు. ఇంట్లో…