తోపులుగా వచ్చి తుస్సుమన్న ఐదుగురు.. పద్ధతిగా రిటైర్మెంట్ చేస్తే పరువైనా మిగిలేనుగా..!
Indian Cricketers Retirement Rumors: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఐపీఎల్, కేవలం వినోదానికి మాత్రమే వేదిక కాదు. ఆటగాళ్ల భవిష్యత్తును, వారి ఫామ్‌ను అంచనా...