Reading Time: < 1 minute

ఈ పాట చూస్తే తెలుస్తుంది.. పెద్ది ఎంత కష్టపడ్డాడో.. మస్స మస్స ఫుల్ సాంగ్ రిలీజ్..

Caption of Image.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తోంది. జగపతి బాబు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లాంటి తారాగణంతో.. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ లో వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. జూన్ 04న సినిమా రిలీజ్ అవుతుండటంతో.. స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. క్రికెటర్, రన్నర్, కుస్తీ.. ఇలా విభిన్న పాత్రల్లో ఒదిగిన రామ్ చరణ్.. వాటి కోసం ఎంత కష్టపడ్డాడో చూపించే సాంగ్.. మస్స మస్స పాటను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ను చూసేయండి. 

©️ VIL Media Pvt Ltd.