Chandrayan 3: చంద్రయాన్-3కి ప్రతిష్టాత్మక అవార్డ్.. ఇస్రో మరో ఘనత..
Reading Time: < 1 minuteఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 అరుదైన ఘనత సాధించింది. చంద్రయాన్-3కి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ ప్రాజెక్టుకు అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ 2026 గాడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు అందించింది. AIAA ASCEND 2026…