July 16, 2026

బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్.. NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు..

బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్.. NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు..
Reading Time: < 1 minute

బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్.. NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు..

Caption of Image.

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎం.టెక్, ఎంఎస్సీ  పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: జులై 31. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nitw.ac.inను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.