Reading Time: < 1 minute

సెలవుపై వెళ్లిన సీఎంసీ కమిష నర్…ఇన్చార్జి కమిష నర్ గా ఆర్వీ కర్ణన్

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ కమిషనర్ సృజన విదేశీ ప్రయాణం కోసం 8 రోజులపాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఇన్​చార్జి కమిషనర్ గా ఈ నెల 17 నుంచి 23 వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 24న సృజన తిరిగి విధుల్లో చేరనున్నారు.

©️ VIL Media Pvt Ltd.