Reading Time: < 1 minute

రాష్ట్ర ప్రజలు పెట్రోల్,డీజిల్ సేవ్ చేయాలి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

Caption of Image.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడాప్రధానమోదీ బాటలో నడుస్తున్నారు. లోక్ భవన్  కూడా తన కాన్వాయ్ ని తగ్గిస్తోంది.. అధికారులు, మంత్రులు,రాష్ట్ర ప్రజలు కూడా పెట్రోల్ డీజిల్ పొదుపు చేయాలని, నషా యుక్త తెలంగాణ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా యుద్దం కారణంగా చమురు కొతర  ఏర్పడింది.. దేశ కరెన్సీ విలువను కాపాడేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు.  ప్రధాని మోదీ ఇప్పటికే ప్రజలకుఅప్పీల్ చేశారు..పెట్రోల్, డీజిల్ పొదుపు చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యం విలువను పెంచేందుకు ప్రజలను సహకరించాలని కోరారు.   

©️ VIL Media Pvt Ltd.