Reading Time: < 1 minute
Zombie Reddy 2: త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న జాంబీ రెడ్డి సీక్వెల్

యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ జాంబీ రెడ్డి తెలుగు చిత్రసీమలో తొలి జాంబీ చిత్రంగా ఘన విజయం సాధించింది. కామెడీ, థ్రిల్స్ బాగా వర్కవుట్ కావడంతో మేకర్స్ వెంటనే ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన తేజ సజ్జ, జాంబీ రెడ్డితో హీరోగా తన తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తర్వాత, తేజ ఇతర సినిమాలతో బిజీ అవ్వడం, ప్రశాంత్ వర్మ భారీ ప్రాజెక్ట్స్ చేయడంతో జాంబీ రెడ్డి 2 ఆలస్యమవుతూ వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బడ్జెట్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సంజయ్ లీలా భన్సాలి

Tamannaah Bhatia: బిజినెస్‌ పాఠాలు చెబుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా

అమెరికాలో సడెన్ గా కుంగిన భూమి.. గుంతలో పడ్డ కార్లు

Pomegranate: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు

నెల రోజులు షుగర్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా