Balochistan: పాకిస్థాన్‌ని చావుదెబ్బ తీసిన బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. BLA దెబ్బకు 30 మంది పాక్ సైనికులు ఖతం!
Balochistan: పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ ప్రాంత్, గ్వాదర్ జిల్లా పరిధిలోని జీవాని ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. కంటిన్యూస్ సెక్యూరిటీ ఉండే పాకిస్థాన్ కోస్ట్...