చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన ట్రంప్… ఇరాన్‌పై సైనిక దాడి నిలిపివేత!
Reading Time: < 1 minuteమధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై మంగళవారం (మే 19)జరపాల్సిన భారీ సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల…