Satya Dev : అతడు చేసిన ఆ ఒక్క మెసేజ్.. నా గుండె పగిలేలా చేసింది.. హీరో సత్యదేవ్..
Reading Time: 2 minutesతెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోగా, విలన్ గా వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం…