Reading Time: < 1 minute
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?

Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు పెరిగితే ఒక రోజు తగ్గుతున్నాయి. తాజాగా జూన్‌ 1న దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,57,030 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,940 ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,940 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,180 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,090 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,940 ఉంది.
  5. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,940 ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,940 ఉంది.
  7. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,940 ఉంది.

ఇక వెండి ధరలు:

హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,89,900

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది.

Petrol, Diesel Prices: భారీ ఊరట.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.22 తగ్గించిన అక్కడి ప్రభుత్వం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి