Reading Time: < 1 minute

IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి ఫీజు లేదు.. ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలెక్షన్..

Caption of Image.

ఐఐటీ హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎలిజిబిలిటీ: ఆంత్రోపాలజీ, సోషియాలజీ, లేదా కల్చరల్ స్టడీస్‌‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. నెట్, ఎం.ఫిల్  లేదా పీహెచ్‌‌డీ అర్హత సాధించి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 6.

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: జూన్ 30. 

ఇంటర్వ్యూ: జులై 1‌‌‌‌0 నుంచి 20 వరకు .

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.