తలుపుల్లేని గ్రామం… కానీ దొంగతనం లేని మహారాష్ట్ర వింత!
Reading Time: 2 minutesమనం ఇంటికి తాళం వేయకుండా కనీసం పక్క వీధిలోకి కూడా వెళ్లలేం. అలాంటిది ఏకంగా ఇళ్లకు తలుపులే లేని ఒక గ్రామం ఉందంటే నమ్ముతారా? దొంగలు వస్తారనే భయం లేదు, దోచుకుపోతారనే ఆందోళన లేదు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్…