ఏటీఎం ట్రాన్సాక్షన్ మధ్యలో కరెంట్ పోతే ఏమవుతుంది? తెలుసుకోవాల్సిన నిజం
Reading Time: 2 minutesఏటీఎం సెంటర్‌కు వెళ్లి డబ్బులు డ్రా చేసే సమయంలో అకస్మాత్తుగా కరెంట్ పోతే మన గుండె ఆగినంత పనవుతుంది. అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయా? కార్డు లోపలే ఉండిపోతుందా? అని రకరకాల టెన్షన్లు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితి…