జీవనశైలి అదే.. కానీ శరీరం మారింది ఎందుకు?
Reading Time: 2 minutesమనం రోజూ తినే ఆహారం అదే, పడుకునే సమయం అదే.. అయినా సరే మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోతున్నామా? అప్పట్లోలా యాక్టివ్‌గా ఉండలేక త్వరగా అలసిపోతున్నామా? మన లైఫ్‌స్టైల్ మారకపోయినా మన శరీరంలో ఎందుకు ఇంత మార్పు వస్తోంది?…