Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..
టాలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పించింది. ఇప్పటికీ...