July 15, 2026

సరికొత్త కాన్సెప్ట్‌తో ‘1=100’ మూవీ.. గ్రాండ్‌గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్!

సరికొత్త కాన్సెప్ట్‌తో ‘1=100’ మూవీ.. గ్రాండ్‌గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్!
Reading Time: < 1 minute

సరికొత్త కాన్సెప్ట్‌తో ‘1=100’ మూవీ.. గ్రాండ్‌గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్!

Caption of Image.

శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై బాబా మైలవరం దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం  ‘1=100’. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను  నిర్వహించారు.  నిర్మాత రిజ్వాన్  అతిథిగా హాజరై టీజర్‌‌‌‌ లాంచ్ చేసి టీమ్‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

 వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్,  ఆకట్టుకునే  బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్‌‌‌‌తో కూడిన ఈ టీజర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని టీమ్ తెలియజేసింది. త్వరలోనే  సినిమాకు సంబంధించి  మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.  అనిల్ కుమార్ వేగూరు సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా, కెన్నీ  చైతన్య సంగీత దర్శకుడిగా, నందమూరి హరి ఎడిటర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.