జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు
ప్రతి నెలా భారీ గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటూ ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తాయి. ఈ కదలికలు మనిషి జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ నెలలో కూడా భారీ గ్రహాలు మారినప్పుడు రెండు రాశుల వారికి మంచిగా ఉండబోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
సింహ రాశి: ఈ రాశి వారి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి ఇంకా ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇంకా వీళ్ళు డబ్బును పొదుపు చేస్తారు. వీరి పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. ఇంకా మొదలు పెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
తులా రాశి: కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టె వాళ్లకి మంచిగా ఉంటుంది. ఇంకా ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేస్తారు. ఇంకా కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో ఉన్న మీ కల కూడా నెరవేరుతుంది.
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




