
లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయంతో బోణీ కొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) విధ్వంసకర శతకంతో చెలరేగిపోవడంతో.. టీమిండియా 8 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.