Reading Time: < 1 minute

అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అక్టోబర్ 12న ఇంటర్వ్యూ.. వివరాలు ఇవే!

Caption of Image.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ)  టీచింగ్ అసోసియేట్ / పార్ట్ టైమ్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: టీచింగ్ అసోసియేట్/ పార్ట్ టైం టీచర్

మొత్తం ఖాళీలు: 5.

ఖాళీలు: టీచింగ్ అసోసియేట్ – సాయిల్ సైన్స్ 1, టీచింగ్ అసోసియేట్ – అగ్రికల్చర్ ఎకనామిక్స్ 1, పార్ట్ టైం టీచర్ – అగ్రోనమీ 1, పార్ట్ టైం టీచర్ – అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ 1, వెటర్నరీ & లైవ్ స్టాక్ ప్రొడక్షన్ 1. 

విద్యార్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ లేదా పీహెచ్‌డీ లేదా ఎంవీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: అక్టోబర్ 12. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ pjtau.edu.inను సందర్శించండి.
 

©️ VIL Media Pvt Ltd.