
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. గత కొద్దికాలంగా గోల్డ్ రేట్లు భారీగా పతనమవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో ప్రభుత్వం బాండ్లకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంతో పాటు అమెరికా డాలర్ బలపడటంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. గత రెండు వారాలుగా బంగారం ధరల్లో భారీ పతనం నమోదవుతోంది. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. త్వరలో పండుగల సీజన్ కావడంతో గోల్డ్ ఎక్కువమంది కొనే అవకాశముంది. ఈ క్రమంలో ధరలు తగ్గడం ఉపశమనంగా చెప్పవచ్చు. అక్టోబర్ 5వ తేదీన సోమవారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
గోల్డ్ ధరలు ఇవే..
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,49,170 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,740గా కొనసాగుతోంది.
-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,170గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,740 వద్ద కొనసాగుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల రేటు రూ..1,49,170 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది.
-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ..1,49,170 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,740 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ..1,49,170గా ఉండగా. 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ట్రేడవుతోంది.
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ..1,49,320 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,890గా ట్రేడవుతోంది.
వెండి రేట్లు ఇవే..
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద ఉండగా.. ఆదివారం రూ.2.35 లక్షలుగా ఉంది.
-హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద ఉండగా.. ఆదివారం రూ.2.45 లక్షలుగా ఉంది.
-బెంగళరూలో కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతోండగా.. ఆదివారం రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద ఉండగా.. ఆదివారం రూ.2.45 లక్షలుగా ఉంది.