Reading Time: < 1 minute

బిట్స్ పిలానీలో జాబ్స్.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక ! చివరి తేదీ ఎప్పుడంటే?

Caption of Image.

బిట్స్ పిలానీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు  అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ   సెప్టెంబర్ 18. 

విద్యార్హత: బీఎస్సీ (మైక్రోబయాలజీ, జువాలజీ) లేదా బీటెక్ లేదా సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ రంగాల్లో హ్యాండ్స్-ఆన్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 18.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.bits-pilani.ac.inను సందర్శించండి. 

►ALSO READ | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌: హైదరాబాద్‌ ‘NIAB’లో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే?

©️ VIL Media Pvt Ltd.