Reading Time: < 1 minute

పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ ‘విశ్వశాంతి’కి మెరుగైన ఫలితాలు 

Caption of Image.

కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్​ పట్టణంలోని విశ్వశాంతి స్కూల్​ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు హెచ్​ఎం డి.రమేశ్​ తెలిపారు. 114 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 81 మంది 500 మార్కులకు పైగా మార్కులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్లు ఎన్​.ఆంజనేయులు, మధు రాజేశ్​, ఎ.గిరిధర్​ అభినందించారు.

©️ VIL Media Pvt Ltd.