
Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Result, IPL 2026: ఐపీఎల్ 23వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఈ జట్టు తరఫున రసిఖ్ సలాం నాలుగు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ మూడు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. ఎల్‌ఎస్‌జి తరఫున మిచెల్ మార్ష్ 40 పరుగులు చేశాడు.